చందమమ బాలమిత్ర ఇవి మన బాల్యాన్నిమరపురాని విధముగా మనల్ని ఎంతో అలరించాయి. ప్రతి నెల ఎంతో ఉత్సాహం తో వీటి కోసం ఎదురు చూసే వాళ్ళం. ఆనటి మధుర జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకొవడానికి మళ్లీ మీ ముందుకు తీసుకువస్తున్నాం, ఈ కథలని ఆడియో రూపం లో. అంత గానీ మీరు కూడ ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
తెనాలి రామలింగం కథలు - ఐదవ భాగం. ఈ ధారావాహిక 1947, జూలై లో మొట్టమొదటి చందమామ మాసపత్రిక లో ప్రచురింపబడినది. మనకు స్వాతంత్రం కూడా రాని ముందర ప్రచురితమైన అచ్చ తెలుగు కథలు ఎంతో అపురూపం. మరి ఆలస్యం చేయకుండా వినేద్దామా?
తెనాలి రామలింగం కథలు - నాలుగవ భాగం. ఈ ధారావాహిక 1947, జూలై లో మొట్టమొదటి చందమామ మాసపత్రిక లో ప్రచురింపబడినది. మనకు స్వాతంత్రం కూడా రాని ముందర ప్రచురితమైన అచ్చ తెలుగు కథలు ఎంతో అపురూపం. మరి ఆలస్యం చేయకుండా వినేద్దామా?
తెనాలి రామలింగం కథలు - మూడవ భాగం. ఈ ధారావాహిక 1947, జూలై లో మొట్టమొదటి చందమామ మాసపత్రిక లో ప్రచురింపబడినది. మనకు స్వాతంత్రం కూడా రాని ముందర ప్రచురితమైన అచ్చ తెలుగు కథలు ఎంతో అపురూపం. మరి ఆలస్యం చేయకుండా వినేద్దామా?
తెనాలి రామలింగం కథలు - రెండవ భాగం. ఈ ధారావాహిక 1947, జూలై లో మొట్టమొదటి చందమామ మాసపత్రిక లో ప్రచురింపబడినది. మనకు స్వాతంత్రం కూడా రాని ముందర ప్రచురితమైన అచ్చ తెలుగు కథలు ఎంతో అపురూపం. మరి ఆలస్యం చేయకుండా వినేద్దామా?
తెనాలి రామలింగం కథలు - మొదటి భాగం. ఈ ధారావాహిక 1947, జూలై లో మొట్టమొదటి చందమామ మాసపత్రిక లో ప్రచురింపబడినది. మనకు స్వతంత్రం కూడా రాని ముందర ప్రచురితమైన అచ్చ తెలుగు కథలు ఎంతో అపురూపం. మరి ఆలస్యం చేయకుండా వినేద్దామా?