All about bigg boss, cricket and contemporary topics Support this podcast: https://anchor.fm/disneytelugu/support
పోలార్ వర్టెక్స్ అంటే ఎమిటి? దీనికి, స్నో కానీ వింటర్కి కానీ సంబంధం ఉందా? పోలార్ వర్టెక్స్ అసలు మనకి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? ఫిబ్రవరి మొదటి వారంలో ఒక మేజర్ స్నో స్ట్రాం యుస్ ని ముంచి వేసింది. దాదాపు రెండు అడుగుల మంచు. కొన్ని వారాల క్రితం స్పైన్ లో ఒక చారిత్రాత్మక మరియు భీభత్సకరమైన స్నో స్ట్రాం జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. జనవరి మధ్యలో సైబీరియా లో అతిశీతల వాతావరణం అంటే సుమారు -50 సెల్సియస్ కి పడిపోయింది. పోలార్ వర్టెక్స్ ని వింటర్ లో స్నో కి లూజ్ రెఫెరెన్సెస్ చేస్తూ ఉంటారు, ఇది వాతావరణ శాస్త్రవేత్తలకు నచ్చని విషయం. నిజానికి పోలార్ వర్టెక్స్ కి స్నో కి సంబంధం లేదు కాని పోలార్ వర్టెక్స్ వింట్రీ వెదర్ యొక్క డైస్ ని రోల్ చేస్తుంది. ఈ సంవత్సరం పాచికల ప్రభావం చాలా చలిని తీసుకొవచ్చింది. పూర్తి వివరాలకు ఈ క్రింది వీడియో ని చూడండి… --- This episode is sponsored by · Anchor: The easiest way to make a podcast. https://anchor.fm/app Support this podcast: https://anchor.fm/disneytelugu/support
--- Support this podcast: https://anchor.fm/disneytelugu/support
In this episode I will explain clearly what happened to Lasya Talks youtube channel on Jan9th 2021. Hacked? --- This episode is sponsored by · Anchor: The easiest way to make a podcast. https://anchor.fm/app Support this podcast: https://anchor.fm/disneytelugu/support
In This Episode, I will talk about my opinion on contestants, their day to day behavior, fights, good things and many more issues. If there is something we have to make a note and learn, I will emphasize those life lessons. --- This episode is sponsored by · Anchor: The easiest way to make a podcast. https://anchor.fm/app Support this podcast: https://anchor.fm/disneytelugu/support