Holy Bible Telugu

Follow Holy Bible Telugu
Share on
Copy link to clipboard

The Holy Bible Telugu is a devotional podcast to hear the Bible in Telugu, where ever and who ever you are.

gaddam nirupa


    • Nov 1, 2021 LATEST EPISODE
    • infrequent NEW EPISODES
    • 7m AVG DURATION
    • 37 EPISODES


    Search for episodes from Holy Bible Telugu with a specific topic:

    Latest episodes from Holy Bible Telugu

    Matthew chapter 16

    Play Episode Listen Later Nov 1, 2021 4:27


    మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. మత్తయి 16:18‭-‬19

    Matthew chapter 15

    Play Episode Listen Later Apr 11, 2021 6:34


    ఆమె–నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మత్తయి 15:27‭-‬28

    Matthew chapter 14

    Play Episode Listen Later Apr 9, 2021 5:18


    వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా మత్తయి 14:27

    Matthew chapter 13

    Play Episode Listen Later Apr 7, 2021 8:39


    ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, మత్తయి 13:49

    Matthew chapter 12

    Play Episode Listen Later Feb 8, 2021 9:27


    కాగా మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను. మత్తయి 12:8

    Matthew chapter 11

    Play Episode Listen Later Mar 13, 2020 6:28


    ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. మత్తయి 11:28

    Matthew chapter 10

    Play Episode Listen Later Mar 10, 2020 8:07


    రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును. మత్తయి 10:29‭-‬33

    Matthew chapter 9

    Play Episode Listen Later Jan 21, 2020 8:48


    అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచి–నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా మత్తయి 9:6

    Matthew chapter 8

    Play Episode Listen Later Jan 3, 2020 6:22


    ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను. మత్తయి 8:17

    Matthew chapter 7

    Play Episode Listen Later Dec 19, 2019 5:36


    ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను. మత్తయి 7:29

    Matthew chapter 6

    Play Episode Listen Later Dec 19, 2019 6:49


    అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మత్తయి 6:4

    Matthew chapter 5

    Play Episode Listen Later Dec 11, 2019 8:50


    ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 5:18

    Matthew chapter 4

    Play Episode Listen Later Dec 10, 2019 4:57


    యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. మత్తయి 4:23

    Matthew chapter 3

    Play Episode Listen Later Dec 5, 2019 3:28


    మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. మత్తయి 3:17

    Matthew chapter 2

    Play Episode Listen Later Dec 5, 2019 4:58


    ‬వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:10‭-‬11

    Matthew chapter 1

    Play Episode Listen Later Dec 4, 2019 4:38


    ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు మత్తయి 1:22

    John chapter 21

    Play Episode Listen Later Nov 29, 2019 6:12


    యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యోహాను 21:25

    John chapter 20

    Play Episode Listen Later Nov 29, 2019 12:42


    యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.౹ యోహాను 20:17

    John chapter 19

    Play Episode Listen Later Nov 27, 2019 8:45


    యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.౹ యోహాను 19:20

    John chapter 18

    Play Episode Listen Later Nov 22, 2019 9:05


    –నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.౹ యోహాను 18:9

    John chapter 17

    Play Episode Listen Later Nov 19, 2019 4:53


    సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.౹ యోహాను 17:17

    John chapter 16

    Play Episode Listen Later Nov 19, 2019 6:00


    నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. యోహాను 16:33

    John chapter 15

    Play Episode Listen Later Nov 16, 2019 5:12


    నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు.౹ యోహాను 15:1

    John chapter 14

    Play Episode Listen Later Nov 15, 2019 5:50


    శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.౹ యోహాను 14:27

    John chapter 13

    Play Episode Listen Later Nov 14, 2019 6:25


    నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.౹ యోహాను 13:15

    John chapter 12

    Play Episode Listen Later Nov 14, 2019 8:31


    –సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.౹ యోహాను 12:14‭-‬15

    John chapter 11

    Play Episode Listen Later Nov 13, 2019 8:30


    అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;౹ యోహాను 11:25

    John chapter 10

    Play Episode Listen Later Nov 8, 2019 6:05


    గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ యోహాను 10:10

    John chapter 9

    Play Episode Listen Later Nov 7, 2019 7:26


    నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.౹ యేసు – నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను.౹ యోహాను 9:5‭, ‬37

    John chapter 8

    Play Episode Listen Later Nov 2, 2019 11:23


    మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹ కాబట్టి పరిసయ్యులు–నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా౹ అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా౹ యోహాను 8:12‭-‬13‭

    John chapter 7

    Play Episode Listen Later Nov 1, 2019 7:59


    తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు.౹ యోహాను 7:18

    John chapter 6

    Play Episode Listen Later Oct 30, 2019 13:50


    యేసు–ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.౹ యోహాను 6:29

    John chapter 5

    Play Episode Listen Later Oct 28, 2019 8:17


    నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ యోహాను 5:24

    John chapter 4

    Play Episode Listen Later Oct 26, 2019 10:40


    నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.౹ యోహాను 4:14

    John chapter 3

    Play Episode Listen Later Oct 25, 2019 7:12


    దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹ యోహాను 3:16

    John chapter 2

    Play Episode Listen Later Oct 24, 2019 4:50


    గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. యోహాను 2:11

    John chapter 1

    Play Episode Listen Later Oct 19, 2019 10:30


    ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యోహాను 1:2

    Claim Holy Bible Telugu

    In order to claim this podcast we'll send an email to with a verification link. Simply click the link and you will be able to edit tags, request a refresh, and other features to take control of your podcast page!

    Claim Cancel