Short stories for kids in Telugu, Intention of this channel is to give a chance to kids to reduce their screen time. Also listening to stories improves the visualization power and listening skills of Children. Anaganaga has listeners across the world. తల్లి తండ్రులకి నమస్కారం , మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్. PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే.

మహానుభావులకు ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం/కళ ఏంటో చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

మనకి ఉండే లోపాలు, మహానుభావులుగ అవ్వడాన్ని ఆపకూడదు అని చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

మహానుభావులు ఎక్కడ ఉంటారో చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

రెండొవ ప్రయత్నం ముందు మనం చేయాల్సిన పని మరియు రివార్డ్ థియరీ గురించి చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

స్వామి వివేకానందకి 8 ఏళ్ళ వయసుల జరిగిన సంఘటన మరియు అందులో మనం నేర్చుకోవాల్సిన నీతి తెలిపే కథ. --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

ఎంతో మంది గొప్ప వ్యక్తుల చిన్ననాటి సంఘటనలని ఈ season లో కథలు గా చెప్పు కుందాం, మనం కూడా మహానుభావులు అవ్వడానికి ప్రయత్నిద్దాం. --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

విద్య మరియు ధనం రెండు సమపాలన లో ఉన్నపుడు మాత్రమే మనిషి జీవితం సంతోషం గా ఉంటుంది అని చెప్పే కథ Reach me on Facebook and Instagram, 'anaganaga66' is the id of the channel page. Feedback and suggestions are welcome. --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

ఇతరుల అభిప్రాయం కాకుండా మనకంటూ ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టాలి అని చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

మనం ఎదురుకునే కష్టాలు జీవితం లో ఎదగడానికి మనకి ఎలా ఉపయోగపడతాయో చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

చేసిన తప్పు నుంచి బయటపడే తెలివి తేటలు మరియూ తప్పు ని ఒప్పుకునే గుణము ఎంత ముఖ్యమో చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

బంగారం, వజ్రాలు కంటే ఇంకా విలువైనవి ఏంటో తెలియచెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తల్లితండ్రుల నుంచి ఏమి ఆశించకుండా, వాలని బాగా చూసుకోవాలని పిల్లలకి తెలియచెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

అష్టదిగ్గజాలని అవమానించాలని వచ్చిన రామ శాస్త్రి కి తెనాలి రామకృష్ణుడు ఎలా బుద్ధి చెప్పాడో విందామా --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తెనాలి రామకృష్ణుడు తన చిత్రకలా నైపుణ్యం తో రాజు గారి తప్పుని ఆయనకీ ఎలా తెలియపరుస్తాడో చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు అనే సామెత నీతిగా చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

కష్టం విలువ తెల్సిన వాడే నిజాయితిగ ఉండగలదు అని చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తెనాలి రామకృష్ణుడి కథలు --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

ప్రతిసారి మనకి తెలిసిన విషయం పూర్తి నిజం కాకపోవచ్చు,పక్క వ్యక్తి అభిప్రాయం వేరుగా ఉంటే ఆ వ్యక్తి అజ్ఞ్యాని అని అనుకోకూడదు అని తెలియచెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

లోపం శాపం కాదు, దాని వరంగా మార్చుకుంటే ఎలా ఉపయోగపడుతుందో తెలిపే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

మనకి ఒక విషయం ఎంత తెలుసు అని కాదు, ఎంత వరకు పాటిస్తాం అనేదే ముఖ్యం అని చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తన గెలుపు తో పాటు, ఇతరుల గెలుపుకి సహాయం చేయడం వల్ల వచ్చే ఆనందం గురించి చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

కష్ట కాలం లో ధైర్యంగా ఉండి ఆలోచిస్తే , ఆ కష్టం నుంచి బయట పడచు అని నేర్పిన ఒక కోతి కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తన గొప్పలని, ఎదుటివారి గొప్పలని గుర్తుంచి , జీవితం లో ఆనందంగా ఎలా ఉండాలో చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

నిజాయితీగా ఉండడం వల్ల ఇతరులలో మన పై నమ్మకం ఎలా పెరుగుతుందో చెప్పే కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

ఇంగిత జ్ఞ్యానం తో ఆలోచించక పోవడం వల్ల, తన గమ్యానినే మర్చిపోయిన సన్యాసి కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తన పైన తనకి నమ్మకం లేకపోవడం వాళ్ళ , ఎదుటి వారి మాటలు గుడ్డిగ నమ్మడం వాళ్ళ , ఓ బ్రహమణుడు తన మేక ని ఎలా పోగొట్టుకుంటాడో అనేదే ఈ కథ --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తాబేలు - కుందేలుకి మధ్యలో జరిగిన నాలుగు రోజుల కథ మరియు ఆ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతులు --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message

తల్లి తండ్రులకి నమస్కారం , మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్. PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే ఈ PODCAST ని మీరు నేను పంపే లింక్స్ ద్వారా కానీ లేకపోతే SPOTIFY(స్ఫోటిఫ్య్) APP ద్వారా ఐనా ఐనా వినచ్చు, అప్ ద్వారా ఎలా వినాలో నేను కింద చెప్తాను --- Send in a voice message: https://anchor.fm/anudeepgv/message