Bible Gospel Church

Follow Bible Gospel Church
Share on
Copy link to clipboard

Welcome to Bible Gospel Church Mission : To preach and practice the un-compromising, unblemished, and unadulterated true Gospel of the Crucified Jesus Christ which was given to through the Apostles... E-mail : bgclivingtheword@gmail.com

BGC

  • May 21, 2019 LATEST EPISODE
  • infrequent NEW EPISODES
  • 54m AVG DURATION
  • 3 EPISODES


Search for episodes from Bible Gospel Church with a specific topic:

Latest episodes from Bible Gospel Church

" నీవు గురుగువా ?? గోధుమవా ?? " , Sermon delivered by Prof.& Pastor : Kumar M Pushparaj(Founder:BGC)

Play Episode Listen Later May 21, 2019 60:23


"నీవు గురుగువా(Tares) ?? గోధుమవా(Wheat) ?? " Sermon delivered by Prof. & Pastor :- Kumar M Pushparaj on 10th May , 2019 at Gajularamaram meetings third day... Scripture Reference :- Matthew 13:24-30 What is a Parable ?? ఇక్కడ గోధుములు ఎవరు ?? గురుగులు ఎవరు ?? దేవుడు ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు ?? మీకు ఎంతో కొంత వ్యవసాయం గురించి అవగాహాన ఉంటుంది.... ఇక్కడ పొలం దేనికి సాధ్రుస్యం ?? గోధంములు ఎవరు నాటారు ?? గురుగులు ఎవరు నాటారు ?? గోధుములు గురుగులు గురుగులు ఉరికే పెరగవు....గోధుములు శక్తి బలహీనపరచి ఆ శక్తి ని తీసుకుని లోకంలో గురుగులు ఎక్కువ ఉన్నాయా ??గోధుములు ఎక్కువ ఉన్నాయా ?? గోధుమైన నీవు గురుగులు శక్తి తట్టుకుని పైకి ఎదిగి ఫలించాల్సిన అవసరం ఉంది... Why this much discussion, గురుగులు పెరికి వేయావచ్చుగా ?? ఇంతక ముందు మనము కూడా గురుగులము అని మర్చిపోవద్దు...ఎంతో మంది ప్రార్థన వల్ల మనము మారాము అని మర్చిపోవద్దు... ఆ గురుగులు కూడా గోధుములుగా మారాలి అని ప్రార్థన చేయాలి... మనకి తెలుసు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంత మంది దేవుని పిల్లలను చంపివేస్తాడు..కాని కష్టాలు మంచి వాళ్ళకి వస్తాయి చెడ్డ వాళ్ళకి వస్తాయి ?? చెడ్డ వాళ్ళకే వస్తాయి... Bible is Preaching that , నీతిమంతుడు ఒక్కడును లేడు.... భూమి మీద ఉన్న మనష్యులలో ఒక్కడే ఒక్కడికి కష్టం వచ్చింది... ఆయనే మన ప్రభువుయైన యేసు క్రీస్తు... పౌలు అంటాడు , "వీళ్ళు ఒక్కపటి నా వళ్ళే ఉన్నారు... గురుగులు లోకం లోనే కాదు Church లోను మన కుటుంబం లోను ఉంటారు ?? గురుగులు యొక్క ప్రార్థమిక లక్షణం ఏమిటి ?? ఆ గురుగులు సంఘంలో ఉండవచ్చు , మనలో కూడా ఉండవచ్చు !! గురుగులను పెరికే వచ్చుగా....?? No , I have said before.... ఆ గురుగులు ఉంటే మనము శ్రమలు ఉంటేనే సువర్ణం గా మారుతాము.... చీకటి ఉంటేనే వెలుగుకు అర్థం.... What is Job is saying about that , "" Slogan of BibleGospelChurch :- Holy God , Holy Word , Holy Life మనల్ని పడగొట్టడమే అపవాది పని !! మనల్ని పాపం లోకి లాగాలని... మనల్ని నిరాశ పరచాలని....చూస్తాడు.... ఏలియా లాగా చేయాలని....ఏలియా ఏమి మాట్లాడుతాడు ?? Please kill them , otherwise kill me... మనము ఎందుకోసం యేసయ్య ను నమ్ముతున్నాము అని ఆయనకు తెలియాలి కదా..!! నీ చుట్టువున్న వాళ్ళలలో అపవాది గురుగుగా ప్రయోగిస్తున్నాడో గ్రహించు....నీలో అపవాది నాటిన గురుగును గ్రహించు.. బవుసా నీవే ఒక గురుగువేయో ?? కోయాబడక ముందే దిద్దుకో .... నీ బలహీన పరిస్థితులలో జాగ్రత్తగా చూచుకో... ఒక్కసారి మనల్ని మనము పరీశీలించు కుందాం.. ఒకవేళ నిన్ను ప్రతిది పట్టించుకొవాల్సి అవసరం సంఘం కాపరి కి వచ్చింది అంటే , నీవు రోగగ్రస్తుడువై ఉన్నావు.... Who are you ?? You may be a Weed ?? నీ ఆథ్యత్మిక జీవితాన్ని నీవే కాపాడు కోవాలి !! మనము ఎప్పటికి ఒంటరిగా ఉండము దేవుని కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటాయి... ప్రమాదకరివైన నీవు ఉపయోగపడే వాడిగా నీవు మారాలి... మనము గురుగులను జేయించాలి అంటే మనము వాక్యం వింటూ దానిని పాటిస్తు ఆయన మీద దృష్టి ఉంచి ముందుకు నడవాలి.... నీవు బలహీన పడకోడదు.... "నీవు గురుగువా ?? గోధుమవా ?? " మనము అంతా మనలను మనము పరీశీలించుకోవాలి... To Learn more , Listen to the Sermon and Be blessed my dear Beloved Brothers and Sisters..!!...

Sermon on Acts 10:1-8 About Cornelius

Play Episode Listen Later May 12, 2019 64:07


This is Sermon on Acts 10:1-8 About Cornelli delivered by Prof. & Pastor : Kumar M Pushparaj (Founder of Bible Gospel Church) at Bethania Gospel Church, Gajularamaram, Hyderabad.. Sermon Description :- మనము భయభక్తులు కలిగిన వాడని వేరే వాళ్ళికి ఎలా తెలుస్తుంది ?? భయము , భక్తి ఈ రెండిటిలో ఏది లేకుండా ప్రమాదమే..... Acts 10:1-8 Cornelli భయభక్తులు కలిగినవాడు అని ఎలా తెలుస్తుంది ?? 1.దేవుని తో తన అనుబంధం కొనసాగిస్తున్నాడు (ప్రార్థన ద్వారా) 2. ప్రేమ ను పంచడం తో - ఆయనకి వున్న వాటిని పంచిపెట్టడం లో If you are not sharing with the fellow believer when they are in need means , you are not Caring.... 3.నిజాయితిగా బ్రతుకుతున్నాడు - ఒక రుపాయి లంచం తీసుకోకుండా ఉద్యోగం చేసుకుంటున్నారు. 4.కుటుంబం మొత్తం దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నారు... ఇంత భక్తిమంతుడైన , దుఃఖం కలిగించే విషయం ఏమిటంటే ?? ఆతనికి మారుమనస్సు పాపక్షమాపణ లేదు... మారుమనస్సు కావాలింటే నువ్వు ఇది చేయాలి అని దేవదూత Cornelli తో చెప్పాడు... Go through, Acts 11:13,14 :- దేవదూత కనిపిస్తే Cornelli రక్షణ పొందినట్టు కాదు... నువ్వు రక్షించపడాలింటే నీ దగ్గరికి పేతురు వస్తాడు... ఆ మాటలు నువ్వు నీ కుటుంబం వినండి... అవి విని విశ్వసించి తేనే రక్షణ పొందినట్లు. సువార్త వినేదే కాని చూసేది కాదు.. వినుట వలన విశ్వాసం కలుగుతుంది Acts 10:34 Acts 10:36 Acts 10:37-42 Acts 10:43 ఈ విషయాలు అన్ని పేతురు Cornelli కి వివరించాడు.... పేతురు సువార్త చుపించాడా ?? ప్రకటించాడా ?? ప్రకటించాడు... విన్న తరువాత ఏమి చేయాలి ?? విశ్వసించాలి.. చూడడం వల్ల రక్షణ రాదు !! దేవదూత తో మాట్లాడడం వల్ల Cornelli రక్షింపబడలేదు....ఆయన మంచి పనుల వల్ల రక్షింపబడలేదు... సువార్త ను విని విశ్వసించడం వల్ల రక్షించపడ్డాడు.. నీ పాపం పోవాలి అని యేసయ్యను నమ్ముకుంటున్నావు...ఆశీర్వాదలు కోసం కాదు భోదకుడు గొప్పవాడా ?? శిష్యుడు గొప్పవాడా ?? యేసయ్య ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురుకున్నాడు... మనము అవి ఎదురుకుంటున్నామా ?? Cornelli ఏమైన చూపించమన్నాడా ?? నువ్వు ఏమైన చూసి నమ్ముతున్నావా ?? విని నమ్ముతున్నావా ?? దేవుని పిల్లలకి ఈ లోకస్తులకి తేడా ఏంటి ?? ప్రేమ ఒక అడుగు వెనక్కి వేస్తుంది... ప్రేమ ఉంటే పంచిపెట్టుతుంది...అవి మాటలు కావచ్చు , వస్తువులు కావచ్చు. ఇది దేవుని పిల్లల యొక్క సుగుణం... "పంచిపెట్టడం" Acts 2:43-45 దేవుడు నీకు ఇచ్చిన దాంటులోనే పంచిపెట్టాలి.. Acts 10:1-2 పుచ్చుకునుటకంటే ఇచ్చుట మేలు ఈరోజు Cornelli ని చూచి మనము నేర్చుకోవాలి. Romans 13:7 ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి.. ప్రేమ గౌరవం (భయం భక్తి) ఆప్యాయత ,etc.... ఈ సుగుణాలు ఎంత పంచి పెడితే అంత పెరుగుతాయి... ఎంత దాచితే అంత తరిగిపోతాయి... "నాకు భయం వుంది భక్తి ఉన్నదా ??" లేక "భక్తి ఉంటే భయం ఉన్నదా ??" "ఈ రెండు ఉంటే అవి లోకానికి కనిపిస్తున్నాయా ??" అని మనం పరిశీలించు కోవాలి.. Let us examine ourselves and correct ourselves according to the Word of God... May God speak with all of us with his Word and correct and lead us according to his Word... Amen..!! To learn More , Listen to this Sermon and Be blessed...

Psalms 10

Play Episode Listen Later May 8, 2019 39:06


Sermon delivered by Prof. & Pastor : Kumar M Pushparaj on Psalms 10

Claim Bible Gospel Church

In order to claim this podcast we'll send an email to with a verification link. Simply click the link and you will be able to edit tags, request a refresh, and other features to take control of your podcast page!

Claim Cancel