Podcastu

Follow Podcastu
Share on
Copy link to clipboard

Indian history, telugu and sanskrit languages , religions and a person with atheistic leanings but lover of Indian Culture and vedic thought

vijay Gudimella


    • Jan 15, 2023 LATEST EPISODE
    • infrequent NEW EPISODES
    • 16m AVG DURATION
    • 24 EPISODES


    Search for episodes from Podcastu with a specific topic:

    Latest episodes from Podcastu

    Podcastu - మాస్టడాన్ - ఏంటి ఎందుకు ఎలా

    Play Episode Listen Later Jan 15, 2023 14:36


    Vijay talks about mastodon twitter and implications of new platform

    Podcastu - బ్లూటూత్ -Bluetooth

    Play Episode Listen Later Dec 6, 2021 19:20


    Vijay talks about bluetooth technology and general radio transmission. సమాచారాన్ని తీగల్లేకుండా ప్రసారం చెయ్యటం అనేది కొత్త విషయమేమీ కాదు ...బ్లూటూత్ ఈ పనిని ఎలా చేస్తుందో తెలుసుకుందాం

    Podcastu - కల్లోలతంత్రము - Chaos Engineering-

    Play Episode Listen Later Nov 21, 2021 16:03


    ప్రయోగత్మకంగా సమస్యలను సృష్ఠించి వ్యవస్థల పని తీరుపై అవగాహన పెంచుకోవటం ఎలా ? Vijay gives a gentle introduction to the concept of Chaos Engineering

    Podcastu-UserInterfaces

    Play Episode Listen Later Aug 21, 2021 12:00


    Vijay talks about general web UI programming and advent of React and Virtual DOM ఉపయోక్త మాధ్యమాలు , రియక్ట్ ఆగమనం ఇత్యాది విషయాల చర్చ

    Podcastu-సాఫ్ట్‌వేర్ రంగంలో మహిళలు (Women In Tech)

    Play Episode Listen Later Feb 17, 2021 45:22


    Vijay talks to Srilatha to understand the nuances of balance between Tech Career and Family Life, Special provisions to encourage women etc . ఈ రంగంలో మహిళలు ఉద్యొగంలో ఎదురుకునే రక రకాల అనుభవాలు మనతో పంచుకున్న శ్రీలత గారు

    Podcastu-Graphql -in telugu [అనుయోజన భాష]

    Play Episode Listen Later Jan 24, 2021 19:29


    Vijay talks about GraphQL and the need for these so called new technologies గ్రాఫ్ క్యు.ఎల్ విహంగవీక్షణం అవశ్యకత .. ప్రత్యామ్నాయాలు

    proxy-reverseproxy (in telugu)

    Play Episode Listen Later Dec 26, 2020 12:58


    Vijay talks about proxy and reverse proxy and their usage in today's system design. సఫ్ట్‌వేర్ రూపకల్పనలో ప్రతినిధి .. వికల్పకాల అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాము

    Podcastu-దత్తాంశ వాహకం [ESB]

    Play Episode Listen Later Nov 22, 2020 10:00


    Vijay Talks about need for ESB and use of identifying patterns వ్యవస్థల మధ్య సారూప్యతలని ..స్వరూపన్ని అర్ధం చేస్కుంటే ఉపయోగాలు బోలెడు ఉత్పలమాల కి దీనికి ఏంటి సంబంధం ?

    Podcastu-saralata - Simple or easy

    Play Episode Listen Later Oct 12, 2020 9:33


    సంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠం Vijay talks about designing software systems and managing complexity in building them.

    పర్యాయ నియంత్రణ -versioncontrol

    Play Episode Listen Later Aug 29, 2020 17:20


    ఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం.. Vijay Talks about basics of version control -తెలుగులో

    అక్షరం - immutability

    Play Episode Listen Later Jul 12, 2020 21:26


    అక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ? what is immutability ? who needs it ?

    kafka- కాఫ్కా అంటే ?

    Play Episode Listen Later May 4, 2020 13:28


    Vijay talks about kafka and its core components using a very simple hotel example. కాఫ్కా ఉపయోగించటం వెనకగల ముఖ్యమయిన కారణాలు కాఫ్కా లొ వున్న విభిన్న విషయాలగురించి విహంగ వీక్షణం

    microservices(చిన్న ప్రొగ్రాములు )

    Play Episode Listen Later Apr 11, 2020 19:48


    Vijay Talks about Microservices and days before the advent of this paradigm. మైక్రో సర్విస్ అంటే? అది అన్ని సమస్యలకి సమాధానమా ? వీటి లాభాలు కష్టనష్టాలు ఏంటి ?

    authorization & authentication [అధికారం సాక్ష్యం]

    Play Episode Listen Later Mar 1, 2020 15:55


    Vijay discusses the terminology used in application security and their equivalent words in telugu using short stories. ప్రతి ప్రొగ్రమ్మర్ ఎప్పుడో అప్పుడు తను రాస్తున్న ప్రొగ్రాం ని ఎవరు వాడాలో ఎవరు వాడకూడదో నిర్నయం తీసుకోవాల్సి వస్తుంది ..

    10 Languages in 20 Minutes [ 20నిముషాల్లో 10 .. ]

    Play Episode Listen Later Feb 6, 2020 25:45


    Vijay talks at a very high-level about swift, Go, Scala, Rust, Java, Clojure, javascript, typescript, python and kotlin 700 పైగ వున్న ప్రొగ్రామింగు లంగ్వేజస్ లో మచ్చుకి పది తీసుకుని పై పైన ఇరవై నిముషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

    What is Cloud ? [క్లౌడ్ అంటే ?]

    Play Episode Listen Later Jan 15, 2020 18:55


    Learn about cloud and various aspects to understand and operate in the new world of cloud deployments. క్లౌడ్ అంటే ? మీ సొంత బంగ్లాల్లో కంప్యూటార్లు బదులు ఎక్కడో ఇంటర్నెట్ లో దూరంగా ఆకాశం లో వున్నట్టుగా వున్న కంప్యూటర్లను అద్దెకి తీసుకుని వాటిలో ఆ ప్రోగ్రాములు పని చేసేలా చెయ్యటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని నామకరణం చేశారు

    About Blockchain And Dist Ledger [బ్లాక్ చైన్ అంటే ?]

    Play Episode Listen Later Dec 23, 2019 27:17


    Vijay talks at a very highlevel about distributed ledger and its relation to Blockchain బ్లాక్ చైన్ అంటే ? బిట్ కాయన్ గురించి విన్నారా ?

    మెషిన్ లెర్నింగ్ - Machine Learning

    Play Episode Listen Later Dec 18, 2019 18:15


    Vijay Talks about machine learning and what does it even mean to learn something. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ? దీనిని మన జీవితంలో ఎక్కడెక్కడ చూస్తూ వుంటాము ? ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

    త్రెడ్స్ .. మల్టీ త్రెడింగ్

    Play Episode Listen Later Aug 27, 2019 11:35


    త్రెడ్స్ అంటే ? ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

    పిల్లల కోసం : ఎన్క్రిప్షన్ అ౦టే ?

    Play Episode Listen Later Aug 1, 2019 10:43


    How to think about encryption ..public key and private key ? A gentle introduction to data transport security aimed at young programmers. రహస్య సమాచారం ఎదుటి వాళ్ళకి చేరవెయ్యటం అనేది ఇప్పటి సమస్య కాదు .. ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ విషయంలో ... కొద్దిగా తెలుసుకుందాం ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

    పిల్లలకోసం కంపైలర్ . కంపైలర్ అంటే ? [Gentle Intro to Compilers]

    Play Episode Listen Later Jul 28, 2019 12:08


    Any programming languages requires an understanding of compiler or any associated tool's behavior. A Gentle introduction to compiler for newbies ఎటువంటి ప్రొగ్రాం రాసినా మీకు తెలియల్సిన ముఖ్యమయిన విషయం కంపైలర్ పని తీరు. ఈ శీర్షిక లో ఈ విషయం చర్చిద్దం కాస్త అర్ధం చేసుకొవటానికి ప్రయత్నిద్దాం ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

    డాకర్ అంటే?

    Play Episode Listen Later Jul 20, 2019 11:02


    డాకర్ అంటే ? డాకర్ ఎందుకు ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

    ప్రోగ్రామ్ రచన -- పరిచయం basics. .intro to programming

    Play Episode Listen Later Dec 4, 2018 7:58


    ఎవ్వరయినా సునాయాసంగా ప్రొగ్రాములు రాయొచ్చు .. భాష గోడలని పగులగొట్టి మన కంప్యుటర్లతో మనకి కావాల్సిన పనులు చెయించుకుందాం ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

    Software Industry - Telugu people

    Play Episode Listen Later Nov 28, 2018 4:39


    మనం ఎంతగానో గర్వించిన ఈ సాఫ్ట్ వేర్ రంగం మన నుంచి వేరు కాబోతోందా ? మన పిల్లలు ఏ విషయం కూడా పూర్తిగ తెలియని మొద్దు బుర్రల్లాగా అవ్వబోతున్నారా ? మనం ఏమీ చెయ్యలేమా ?

    Claim Podcastu

    In order to claim this podcast we'll send an email to with a verification link. Simply click the link and you will be able to edit tags, request a refresh, and other features to take control of your podcast page!

    Claim Cancel