Podcasts about Telugu

  • 680PODCASTS
  • 13,777EPISODES
  • 16mAVG DURATION
  • 1DAILY NEW EPISODE
  • Aug 13, 2026LATEST

POPULARITY

20192020202120222023202420252026

Categories



Best podcasts about Telugu

Show all podcasts related to telugu

Latest podcast episodes about Telugu

TALRadio Telugu
నాలుగు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని వెళ్లి... ఇంగ్లీష్ నవలా రచయితగా! | Hema Macherla | మన రచయితలు | Season - 2 | Episode - 9

TALRadio Telugu

Play Episode Listen Later Aug 13, 2026 49:24


ఇంగ్లీష్ ఏ మాత్రం రాని ఆమె... అదే భాషలో నవలలు రాసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు!వరంగల్ జిల్లా ఆత్మకూరులో పుట్టి పెరిగిన హేమా మాచర్ల గారు... చిన్నప్పటి నుంచే తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో రచన వైపు అడుగులు వేశారు. తెలుగులో కథలు రాస్తూ మొదలైన ఆమె రచనా ప్రయాణం... పెళ్లి తర్వాత లండన్‌కు వెళ్లడంతో పూర్తిగా మలుపు తిరిగింది.ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదలతో... పిల్లల పుస్తకాలు, నవలలు చదువుతూ, డిక్షనరీ సాయంతో భాషపై పట్టు సాధించారు. ఆ తర్వాత అదే ఇంగ్లీష్‌లో Breeze from the River Manjeera వంటి మొదలైన నవలలు రాసి... National Reading Hero Awardతో పాటు ఎన్నో అంతర్జాతీయ గుర్తింపులు పొందారు. ఆమె రాసిన మూడు నవలలు ఫ్రెంచ్‌లోకి అనువాదం అవ్వడమే కాకుండా... Letters in the Sand అనే రచనకు Franco-Indian Literary Award కూడా లభించింది.ఇంగ్లీష్ నేర్చుకుంటూ... రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకొని, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హేమ గారి ఈ ప్రయాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు ఉన్నాయి. మరి అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం నుంచి రచయితగా ఎదిగే వరకు ఆమె ప్రయాణం ఎలా సాగింది? ఈ ప్రయాణంలో ఆమెకు అండగా నిలిచిన వ్యక్తులు ఎవరు? నిజ జీవిత అనుభవాలను కథలుగా మలచడానికి ఆమెను ప్రేరేపించినది ఏమిటి? రచయితలకు చదవడం ఎందుకు ముఖ్యమని ఆమె భావిస్తున్నారు?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తన రచనా ప్రయాణంలోని అనుభవాలను, కొత్త రచయితలకు అందించిన విలువైన సూచనలను ఈ వారం “మన రచయితలు” పాడ్కాస్ట్ లో స్వయంగా హేమా మాచర్ల గారు మనతో పంచుకున్నారు.She didn't know a word of English... yet she went on to write novels in that very language and achieve international acclaim!Born and raised in Atmakur, Warangal district, Hema Macherla took her first steps into writing during childhood, inspired by her mother's encouragement. Her literary journey began with writing short stories in Telugu, but it took a dramatic turn when she moved to London after her marriage.Driven by a fierce determination to learn English, she mastered the language by reading children's books and novels with the constant help of a dictionary. She then went on to pen acclaimed English novels like Breeze from the River Manjeera, winning prestigious honors including the National Reading Hero Award. Beyond her English audience, three of her novels were translated into French, and her work Letters in the Sand earned the Franco-Indian Literary Award.Behind Hema's journey from learning a new language to establishing herself as an author on the global stage lie many fascinating experiences. How did her transformation unfold from a beginner in English to an international author? Who supported her along the way? What inspired her to shape real-life experiences into stories? And why does she believe reading is essential for any writer?Hema Macherla herself shares these compelling insights, personal experiences from her writing career, and valuable advice for emerging writers in this week's episode of the "Mana Rachayithalu" podcast.Guest: Hema MacherlaHost: Renu Sree#TALRadio #HemaMacherla #ManRachayithalu #TeluguWriters #TeluguLiterature #TeluguWriter #FrancoIndianLiteraryAward #NationalReadingHero #WomenWriters #IndianWriters #TeluguLiterature #TouchALifeFoundation

FEBA Podcast
నడుస్తున్నావు... కానీ ఏం మారడం లేదా? - Sometimes obedience feels repetitive and nothing seems to happen - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 12, 2026 7:17


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
మౌనం కూడా ఒక విశ్వాసం - Learning to stay quite when fear and doubt speak loudly - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 12, 2026 7:51


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
మానవ జ్ఞానానికి అందని ఒక ఆలోచన - An idea beyond human comprehension - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 11, 2026 7:31


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
యెరికో గోడలు – విశ్వాసం గెలిచిన యుద్ధం - The walls of Jericho - A battle won by faith - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 9, 2026 6:35


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

Shadow Madhu Babu Audio Books (Official)
The 300-Year-Old Yogi REVEALED!

Shadow Madhu Babu Audio Books (Official)

Play Episode Listen Later Aug 8, 2026 16:48


The legend is real! A 300-year-old Yogi, a magical oasis, and a priceless treasure that defies imagination! ✨ Welcome back to Shadow Madhubabu Audiobooks for Episode 39 of the phenomenal crime thriller, 'Nissabdanaadam' (నిశ్శబ్దనాదం)!Google Ebooks: https://play.google.com/store/search?q=Madhu%E2%80%AFBabu&c=booksOUR OTHER CHANNELS:►FOLLOW US ON Telugu Voice (Website) :- ⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠https://www.teluguvoice.com⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠►FOLLOW US ON AUDI9 (Website) :- ⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠https://www.audi9.com⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- ⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠https://www.youtube.com/MPlanetLeaf⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- ⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠https://www.youtube.com/factshive⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠SOCIAL MEDIA:►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- ⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠https://whatsapp.com/channel/0029Va5clGyBvvsZbB8LCW3w⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠►SUBSCRIBE TO WHATSAPP (Group) :- ⁠⁠⁠⁠⁠⁠⁠https://chat.whatsapp.com/FRgG81pAzX05kOLZeLTGBB⁠⁠⁠⁠⁠⁠⁠►SUBSCRIBE ON FACEBOOK (Page) :- ⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠https://www.facebook.com/shadowmadhubabupodcast⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- ⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠https://t.me/shadowmadhubabu⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠►SUBSCRIBE ON INSTAGRAM :- ⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠https://www.instagram.com/smbaudiobooks⁠⁠⁠⁠⁠⁠AUDIOBOOK / PODCAST DETAILS:----------------------------Novel: Nissabdanaadam (నిశ్శబ్దనాదం)Genre: Detective Crime ThrillerWriter: Madhu BabuPublished In: 2014ebook Link: ⁠⁠https://play.google.com/store/books/details?id=wVi3EQAAQBAJ⁠⁠--------------------------The mystery of the Thar desert reaches an unbelievable climax! Syam Sundar, Vatsava, and their guide finally confront the mysterious old beggar, only to discover he is none other than the legendary immortal ascetic, Chupki Maharaj!

FEBA Podcast
నిత్యజీవపు మార్గాల్లో – ప్రార్థన యొక్క శక్తి - Walking the path of eternal life - The power of prayer - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 8, 2026 6:31


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
నిత్యజీవపు మార్గాల్లో – ప్రేమతో జీవించడం - Walking the paths of eternal life – Living with Love - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 8, 2026 5:46


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు: బతికే ఉన్న మానవత్వం - Love Thy Neighbor: Humanity is still alive - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 7, 2026 6:46


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
నిత్యజీవపు మార్గాల్లో – పరలోక నిరీక్షణతో జీవించడం - Walking the path of Eternal Life – Living with Heavenly Hope - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 6, 2026 5:36


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
నిత్యజీవపు మార్గాల్లో – క్షమించే హృదయం - Walking the path of eternal life – A forgiving heart - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 6, 2026 6:06


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

TALRadio Telugu
రాయటం నా ఊపిరి - తెలుగు నా ప్రాణం | సత్యం మందపాటి | మన రచయితలు | Season - 2 | Episode - 8

TALRadio Telugu

Play Episode Listen Later Aug 6, 2026 59:11


చదివే అలవాటు... ఒక సాధారణ విద్యార్థిని సైతం ప్రముఖ రచయితగా మారుస్తుంది!ప్రముఖ రచయిత సత్యం మండపాటి గారి జీవితం ఇందుకు ఒక మంచి ఉదాహరణ. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఇంజినీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి... అమెరికాలో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. అయితే... ఎంత బిజీ ఉద్యోగ జీవితంలో ఉన్నా, తెలుగు సాహిత్యంపై ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ వదల్లేదు. కథలు, నవలలు, వ్యాసాలు, నాటకాలు, పాటలు రచిస్తూ... అమెరికా తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు.చదివే అలవాటు ఒక రచయితను ఎలా తీర్చిదిద్దుతుంది? నిజ జీవిత సంఘటనలనే కథలుగా ఎందుకు ఎంచుకున్నారు? అమెరికాలో స్థిరపడిన తర్వాత కూడా తెలుగులోనే ఎందుకు రచనలు కొనసాగించారు? విదేశాల్లోని తెలుగు వారి జీవితాన్ని పుస్తకాల రూపంలో ఎందుకు తీసుకువచ్చారు?ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, తన రచనా ప్రయాణంలోని మధురమైన జ్ఞాపకాలను, యువతకు ఆయన అందించిన విలువైన సందేశాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో స్వయంగా సత్యం మందపాటి గారు మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి!A simple reading habit can transform an ordinary student into a celebrated writer!The life of renowned Telugu writer Satyam Mandapati is a perfect example. He began his career as an engineer at the Vikram Sarabhai Space Centre and later rose to the position of Vice President at a leading semiconductor company in the United States. Yet, despite his demanding career, his love for Telugu literature never faded. Through stories, novels, essays, plays, and songs, he has created a unique place for himself in Telugu literature, especially among the Telugu community in the US.How did the habit of reading shape him into a writer? Why does he prefer real-life incidents as the inspiration for his stories? Why did he continue writing in Telugu even after settling in the United States? What inspired him to document the lives of Telugu people living abroad through his books?In this week's "Mana Rachayithalu" podcast, Satyam Mandapati shares his inspiring literary journey, memorable experiences, and valuable advice for today's youth.Don't miss this inspiring conversation. Listen now!Guest: Satyam MandapatiHost: Renu Sree#TALRadioTelugu #ManaRachayithalu #SatyamMandapati #TeluguWriter #TeluguLiterature #NRITelugu #TeluguAuthors #Podcast #TALRadio #TeluguBooks  

TALRadio Telugu
ఆలోచనలు మార్చుకుంటే ఆర్ధిక అభివృద్ధి సులభం! | Smart Money Mindset Telugu - 4

TALRadio Telugu

Play Episode Listen Later Aug 6, 2026 14:02


డబ్బు సంపాదించడం కంటే... డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నామన్నదే ముఖ్యం!ఒకే ఉద్యోగం... ఒకే జీతం... అయినా కొందరు ఆర్థికంగా ముందుకు వెళ్తుంటే, మరికొందరు మాత్రం అదే స్థాయిలో ఉంటుంటారు. దీనికి కారణం కేవలం ఆదాయం కాదు... మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం!అందుకే… ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్‌లో… అసలు Wealth Mindset అంటే ఏమిటి? Scarcity Mindset నుంచి ఎలా బయటపడాలి? డబ్బు గురించి ఎలా ఆలోచించాలి? ఆర్థిక విద్య ఎందుకు అవసరం? చిన్న చిన్న అలవాట్లు ఎలా పెద్ద ఆర్థిక మార్పులకు దారి తీస్తాయి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!డబ్బు గురించి మీ ఆలోచనలను మార్చే ఈ పాడ్కాస్ట్‌ను తప్పకుండా వినండి!Making money is important...But the way you think about money matters even more!Two people may have the same job and earn the same salary, yet one builds wealth while the other stays in the same place. The difference isn't just income—it's their mindset toward money.In this Smart Money Mindset - Telugu podcast, renowned financial advisor Madhavi Latha explains what a Wealth Mindset really is, how to overcome a Scarcity Mindset, how to develop a healthy relationship with money, why financial education is essential, and how small daily habits can lead to long-term financial growth.If you want to transform the way you think about money and build a stronger financial future, don't miss this insightful podcast! Host: Madhavi Latha#TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #MoneyMindset #WealthMindset #FinancialLiteracy #FinancialEducation #PersonalFinance #MoneyManagement #WealthCreation #FinancialFreedom #Investing #MoneyHabits #MindsetMatters #FinancialGrowth #SmartMoney #MadhaviLatha #TouchALifeFoundation

FEBA Podcast
నిత్యజీవపు మార్గాల్లో యేసు మాటల్లో శక్తిని చూద్దాం - On the path to eternal life, let us discover the power in the words of Jesus - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 5, 2026 6:32


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

Shadow Madhu Babu Audio Books (Official)
The Voice in the Desert REVEALED!

Shadow Madhu Babu Audio Books (Official)

Play Episode Listen Later Aug 5, 2026 16:52


The greatest mystery of the Thar desert is finally unravelling, and Syam Sundar comes face-to-face with the impossible!

FEBA Podcast
నిత్యజీవమునకు మార్గాలు - The Way to Eternal Life - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 4, 2026 6:36


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

eternal life telugu call whatsapp
Prophetic Voice
Take Dominion Where God Placed You

Prophetic Voice

Play Episode Listen Later Aug 3, 2026 115:33


You are called to carry God's Word, walk in His authority, and take dominion where He has placed you. In this message, discover how the Holy Spirit equips you through revelation, prayer, and Scripture to overcome spiritual battles, fulfill your calling, and impact the nations. Every challenge you face is preparing you to rise higher and advance God's Kingdom with the authority Christ has given you.Take Dominion Where God Placed You | Prophet Ezekiah FrancisWatch in Englishhttps://youtube.com/live/q0zh6X1jANEWatch in Tamil (தமிழ்) https://youtube.com/live/E7eNrxB1TVQWatch in Hindi (हिंदी) https://youtube.com/live/5O5z80tFjwMWatch in Telugu (తెలుగు) https://youtube.com/live/I-g7TTD5U4EWatch in Malayalam (മലയാളം) https://youtube.com/live/mi492ma3n88Watch in Kannada (ಕನ್ನಡ)https://youtube.com/live/PwCBWttUhL0

FEBA Podcast
నిత్యజీవం నిచ్చు యేసు మాటలు - The Words of Jesus that give eternal life - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 2, 2026 6:55


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
నీకు ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండడం - Being thankful for what you have - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Aug 2, 2026 4:49


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

thankful telugu call whatsapp
CaptureMag
STEROIDS - LE PODCAST : RRR

CaptureMag

Play Episode Listen Later Jul 31, 2026 67:15


Loué soit le distributeur Carlotta, qui contribue aujourd'hui à faire reconnaître le cinéma ébouriffant de S.S. Rajamouli, dans nos contrées. RRR - son grand chef d'oeuvre - avait été distribué à la sauvette en 2022, il est désormais visible dans une combinaison de salles honorables. Voilà de quoi rendre notre cher Yannick Dahan fou de joie, et il s'empresse d'expliquer à Stéphane Moïssakis l'importance de ce film - d'action pure et de grand spectacle - dans le cinéma Indien, et plus spécifiquement le cinéma Telugu. Ça valait bien un épisode de STEROIDS - LE PODCAST de plus d'une heure !Retrouvez toutes nos émissions sur http://www.capturemag.frPour nous soutenir, il y a deux adresses :PATREON : https://www.patreon.com/capturemagTIPEEE : https://www.tipeee.com/capture-magLISEZ CAPTURE MAG !Toutes nos revues sont disponibles dans les librairies, les magasins de produits culturels et sites marchands.Akileos : https://bit.ly/AkilsCMCapture Mag est sur LETTERBOXD : https://letterboxd.com/CaptureMag/#rrrmovie #ssrajamouli #actionmovies Hébergé par Acast. Visitez acast.com/privacy pour plus d'informations.

FEBA Podcast
హోదా కాదు... వ్యక్తిత్వమే శాశ్వతం - Why character leaves a lasting Impact - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 31, 2026 4:56


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
నీ కోసం ఎప్పుడూ నిలిచే ఆ ఒక్క వ్యక్తి ఎవరు - Who is that one person for you? Tag your real friend - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 31, 2026 6:40


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
ఓటమి నేర్పే జీవిత పాఠాలు - Lessons from Failure - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 31, 2026 4:57


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

telugu lessons from failure call whatsapp
Prophetic Voice
Holy Ghost Controlled Life

Prophetic Voice

Play Episode Listen Later Jul 30, 2026 70:08


The Holy Spirit did not come to visit you. He came to lead you. In this message, discover how to surrender every area of your life to His control, walk in the unlimited anointing of the New Covenant, and keep flowing until miracles become a lifestyle. As you are led by the Spirit, He will direct your steps, empower your gifts, and accomplish through you what Jesus began on earth.Holy Ghost Controlled Life | Prophet Ezekiah FrancisWatch in Englishhttps://youtube.com/live/-NWhWEceLSsWatch in Tamil (தமிழ்) https://youtube.com/live/Z8M9N9cLs-UWatch in Hindi (हिंदी) https://youtube.com/live/ho1j0-elUP8Watch in Telugu (తెలుగు) https://youtube.com/live/ymnMQdS9CQMWatch in Malayalam (മലയാളം) https://youtube.com/live/5TXpsDGThH0Watch in Kannada (ಕನ್ನಡ)https://youtube.com/live/SkEVIghgCBo

FEBA Podcast
చిన్న మేఘం... పెద్ద వర్షం - Small Cloud, Big Rain - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 30, 2026 4:38


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

rain cloud telugu call whatsapp
TALRadio Telugu
పారిస్ లో పుట్టి... తెలుగు భాషను మెచ్చి... | మన రచయితలు | Season - 2 | Episode - 7

TALRadio Telugu

Play Episode Listen Later Jul 30, 2026 38:30


ఫ్రాన్స్‌లో పుట్టారు...కానీ తెలుగు భాషను ప్రేమించారు...తెలుగు నేర్చుకోవడమే కాదు, తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువాదం చేస్తూ... ఫ్రాన్స్ విద్యార్థులకు తెలుగు బోధిస్తూ... రెండు దేశాల మధ్య భాషా, సాంస్కృతిక వారధిగా నిలిచారు ప్రముఖ ప్రొఫెసర్ డానియల్ నాజర్స్ గారు!బుర్రకథలపై పరిశోధనతో మొదలైన ఆయన ప్రయాణం... క్రమంగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అభిమానం పెంచుకున్నారు. స్వయంగా తెలుగు వారిని కలిసి, భాషను లోతుగా అధ్యయనం చేశారు. తెలుగు-ఫ్రెంచ్ డిక్షనరీ తయారు చేశారు, తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్ పాఠకులకు చేరవేయడంలో ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం కూడా ఫ్రాన్స్‌లో విద్యార్థులకు తెలుగు బోధిస్తూ, తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.మరి అసలు… తెలుగు సాహిత్యాన్ని ఫ్రెంచ్‌లోకి ఎలా అనువదిస్తున్నారు? వేమన పద్యాలు, జానపద సాహిత్యం, తెలుగు సంస్కృతి గురించి ఆయన అభిప్రాయాలేమిటి? విదేశాల్లో తెలుగు భాష భవిష్యత్తుపై ఆయన ఏమంటున్నారు?ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వారం "మన రచయితలు" పాడ్కాస్ట్ లో స్వయంగా ప్రొఫెసర్ డానియల్ నాజర్స్ గారు మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Born in France...But fell in love with the Telugu language.Professor Daniel Najar, a renowned scholar, not only learned Telugu but also became a bridge between France and Telugu culture by translating Telugu literature into French and teaching Telugu to students in France.What began as a research interest in Burrakatha gradually grew into a deep admiration for Telugu language, literature, and culture. He interacted closely with Telugu-speaking communities, studied the language in depth, created a Telugu–French dictionary, and worked tirelessly to introduce Telugu literature to French readers.Even today, he continues to teach Telugu in France and remains committed to promoting the language and bringing it global recognition.How does he translate Telugu literature into French? What are his views on Vemana's poetry, Telugu folklore, and Telugu culture? What does he think about the future of the Telugu language outside India?Professor Daniel Najar shares these fascinating insights and many more in this week's Mana Rachayitalu podcast.Don't miss this inspiring conversation. Listen now!Guest: Professor Daniel NajarHost: Renu Sree #TALRadioTelugu #ManaRachayithalu #DanielNeyers #DanielNazers #FrenchScholar #TeluguLanguage #TeluguLiterature #FrenchAndTelugu #TeluguLovers #ManaRachayithaluPodcast #TALRadio  

TALRadio Telugu
మీ లైఫ్ ను మార్చగలిగే 12 అలవాట్లు! | Smart Money Mindset - Telugu | Episode - 3

TALRadio Telugu

Play Episode Listen Later Jul 30, 2026 10:36


మీ జీవితాన్ని మార్చే అవకాశాలు మీ ముందే ఉన్నా... వాటిని మీరు గుర్తించలేకపోతున్నారా?అవకాశాలు చేజారిపోవడం, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం, అనుకున్న పనులు చేయకపోవడం... వీటి వల్ల ఆ సమయంలో కొంచం బాధగా అనిపించినా, కొన్నిసార్లు అవే మన కోసం మంచి అవకాశాలను సృష్టిస్తాయి.పాజిటివ్‌గా ఆలోచించడం, మనల్ని మనం ప్రోత్సహించుకోవడం, స్పందించే ముందు కాసేపు ఆలోచించడం, మన ఎనర్జీని సరైన వాటిపై ఖర్చు చేయడం, గోల్స్ కంటే సిస్టమ్స్‌పైనే ఫోకస్ పెట్టడం... ఇలాంటి ఎన్నో విషయాలను ఈ Smart Money Mindset - Telugu పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!మన ఎదుగుదల, మన విజయాలు, మన సంబంధాలు... ఇవన్నీ ఒక్కరోజులో ఏమీ మారవు. కానీ మన ఆలోచనల్లో, అలవాట్లలో వచ్చే చిన్న మార్పులే... మంచి మార్పుకు దారి తీస్తాయి. మీ ఆలోచనలను మరింత బలంగా, మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చే ఈ ఎపిసోడ్‌ను తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!Are opportunities that could change your life right in front of you, yet going unnoticed?Missing out on opportunities, failing interviews, or not achieving the things you hoped for can feel disappointing at the time. But sometimes, those very setbacks create the path to something even better.In this episode of the Smart Money Mindset – Telugu podcast, renowned financial advisor Madhavi Latha shares valuable insights on the power of positive thinking, encouraging yourself, pausing before reacting, investing your energy in the right things, and focusing on systems rather than just goals.Our growth, success, and relationships do not transform overnight. However, small changes in our mindset and daily habits can lead to meaningful improvements over time.Don't miss this inspiring conversation that can help you build a stronger mindset and create a more fulfilling life.Host: Madhavi LathaSource: https://www.youtube.com/@Smartmoneymindsettelugu#TALRadioTelugu #SmartMoneyMindsetTelugu #PositiveThinking #GrowthMindset #SuccessHabits #SelfDevelopment #PersonalGrowth #MindsetMatters #Motivation #Productivity #LifeLessons #FinancialWisdom #SmartMoneyMindset #TALRadio #TouchALifeFoundation

FEBA Podcast
నిజమైన స్నేహితులా? నటించే స్నేహితులా - Fake Friends vs True Friends - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 28, 2026 4:58


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
ప్రార్థనలకు సమాధానం లేనట్లుగా అనిపించినప్పుడు - When prayers seem unanswered - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 28, 2026 5:30


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
ప్రోత్సహించే మాటలా? నిరుత్సాహపరిచే మాటలా - Encouraging vs Discouraging Speech - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 27, 2026 5:04


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

TALRadio Telugu
బతుకమ్మ పుట్టింది మా ఊరిలోనే! | Dr. Vangala Shanthi Krishna | మా ఊరు - 79

TALRadio Telugu

Play Episode Listen Later Jul 27, 2026 35:42


బతుకమ్మ పుట్టిన నేల...కాకతీయుల నాటి చరిత్ర...కోహినూర్ వజ్రంతో అనుబంధం ఉన్న గ్రామం... మాది!అంటూ… ఈ వారం ‘మా ఊరు' పాడ్కాస్ట్ లో డా. వంగాల శాంతి కృష్ణ గారు తన స్వగ్రామం చౌటపల్లి గ్రామ విశేషాలను, చిన్ననాటి జ్ఞాపకాలను, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు.వరంగల్ జిల్లాలోని చౌటపల్లి గ్రామంలో జన్మించిన ఆయన… చిన్ననాటి అనుభవాలు, అమ్మమ్మ - తాతయ్యల ప్రేమ, గ్రామీణ సంస్కృతి, కళల పట్ల ఉన్న ఆసక్తి తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాయో చెప్తూ... తెలంగాణ జానపద కళలు, బతుకమ్మ, కూచిపూడి చరిత్రపై తాను చేసిన పరిశోధనల గురించి, 54 దేశాల్లో తెలుగువారి సంస్కృతిని ప్రచారం చేసిన అనుభవాలను గురించి కూడా మనతో పంచుకున్నారు.మన మూలాలను, మన ఊరి కథలను గుర్తు చేసే.. ఈ అందమైన పాడ్కాస్ట్ ను తప్పక వినండి… మిస్ అవ్వకండి!The land where Bathukamma was born...A village connected to the history of the Kakatiyas...And a place associated with the legendary Kohinoor diamond... that's my village!In this week's Maa Ooru podcast, Dr. Vangala Shanthi Krishna shares the unique history of her native village, Choutapalli, along with her childhood memories and inspiring life journey.Born in Choutapalli village of Warangal district, she speaks about how her early experiences, the love of her grandparents, the richness of rural culture, and her passion for the arts shaped her life. She also shares insights from her research on Telangana folk arts, Bathukamma, and the history of Kuchipudi, as well as her experiences promoting Telugu culture across 54 countries.A heartwarming conversation that reconnects us with our roots, our traditions, and the stories of our villages.Don't miss this beautiful podcast tune in now!Guest: Dr. Vangala Shanthi KrishnaHost: Ushaa#TALRadioTelugu #MaaOoruPodcast #DrVangalaShanthiKrishna #Choutapalli #Warangal #Telangana #Bathukamma #KakatiyaHistory #KohinoorDiamond #TeluguCulture #TeluguHeritage #FolkArts #TelanganaCulture #Kuchipudi #IndianCulture #VillageStories #RuralLife #TeluguPodcast #InspiringStories #CulturalHeritage #TALRadio #TouchALifeFoundation

krishna telugu telangana shanthi kohinoor kuchipudi
FEBA Podcast
అత్యాశ నుండి కృప వరకు - From greed to grace - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 25, 2026 7:23


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

greed telugu call whatsapp
Raw Talks With Vamshi Kurapati - Telugu Business Podcast

Akhil Akkineni sits down with RAW Talks with VK for a conversation marked by rare candour and quiet introspection, from the success of Lenin to the setbacks of Agent, he opens up about failure, resilience, method acting, family, relationships, cricket, and the evolving landscape of Telugu cinema. In this episode, we discuss:- Akhil Akkineni's journey through success, failure, and life after Agent movie- The making of Lenin, method acting, and his approach to performance- Growing up as Nagarjuna's son and carrying the Akkineni family legacy- Untold stories about ANR, Nagarjuna, and three generations of Akkineni in Telugu cinema- Cricket, discipline, mental strength, and handling public scrutiny- Marriage, relationships, family values, and staying grounded in the film industry- Telugu cinema's changing audience expectations and modern storytelling- Injuries, personal growth, fan culture, and dealing with social media trolling- Annapurna Studios, AI in filmmaking, and the future of TollywoodIf this conversation moved you, consider liking, sharing, and subscribing to RAW Talks with VK, for more unfiltered conversations with the personalities shaping Tollywood, business, sports, and beyond. And we'd love to know: what was the one moment that stayed with you? Drop it in the comments below.

FEBA Podcast
చిన్న మనిషి - గొప్ప కోరిక - A short man with a big desire - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 24, 2026 6:56


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

desire telugu call whatsapp
FEBA Podcast
యువత పోరాటం - రేపటి భవిష్యత్తు కోసం - Youth struggle - for tomorrow - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 24, 2026 11:12


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

FEBA Podcast
అన్నిటినీ మార్చివేసిన ఒక్క సమాగమం - One encounter that changed everything - Telugu

FEBA Podcast

Play Episode Listen Later Jul 24, 2026 7:58


Call/WhatsApp: +91 9480585039 Email: info@febaonline.org

Prophetic Voice
The Holy Spirit - God's Secret for Church Growth

Prophetic Voice

Play Episode Listen Later Jul 22, 2026 46:45


The Book of Acts is the pattern God has given you for the Church today. In this message, discover how the Holy Spirit prepares you for a mighty move of God through purity, boldness, visions, dreams, prophecy, signs, and wonders. As you yield to the Holy Spirit, He will empower you to live, speak, and minister with the same power seen in the early Church.The Holy Spirit - God's Secret for Church Growth | Prophet Ezekiah FrancisWatch in Englishhttps://youtube.com/live/Cmo20V5yZzUWatch in Tamil (தமிழ்) https://youtube.com/live/i8Shub0b7LwWatch in Hindi (हिंदी) https://youtube.com/live/LeEnt9AzEKsWatch in Telugu (తెలుగు) https://youtube.com/live/z6ndvYf7lzwWatch in Malayalam (മലയാളം) https://youtube.com/live/zVOWYozb2yYWatch in Kannada (ಕನ್ನಡ)https://youtube.com/live/rqFbIm2qJsg

Tangible: Theology Learned and Lived
Raising Up Leaders in Multi-cultural Communities - the Ethnic Immigrant Institute of Theology - featuring Rev. Jeff Thormodson

Tangible: Theology Learned and Lived

Play Episode Listen Later Jul 15, 2026 35:09


"If God has placed an immigrant group in your community, we have the opportunity to reach out and share the lovely gifts that God has given us," said Rev Jeff Thormodson, the executive director of the Lutheran Society of Missiology. "The Ethnic Immigrant Institute of Theology raises up leaders who speak Congolese, Aramaic, Telugu. It's a wonderful opportunity to make disciples of all nations." Learn more about how the Lord is raising up leaders in his church through Concordia Seminary, St. Louis!

Prophetic Voice
20th Wedding Anniversary Celebration

Prophetic Voice

Play Episode Listen Later Jul 14, 2026 125:06


20th Wedding Anniversary Celebration | Prophet Ezekiah Francis | Benita Francis– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – Watch in English https://youtube.com/live/gP8CJIzU1RkWatch in Tamil (தமிழ்) https://youtube.com/live/pzpDJLTsgtsWatch in Hindi (हिंदी) https://youtube.com/live/ESq5C5uUyVkWatch in Telugu (తెలుగు) https://youtube.com/live/64Jzg5X9vOQWatch in Malayalam (മലയാളം) https://youtube.com/live/krT7WUO9pLAWatch in Kannada (ಕನ್ನಡ)https://youtube.com/live/QklIuZvEW34

Prophetic Voice
The Glory Increase

Prophetic Voice

Play Episode Listen Later Jul 7, 2026 22:52


The harvest is ready, and God is looking for you to be His voice. In this message, discover how His glory within you draws people to Christ, why you are called to carry His presence, and how God desires to speak through you. You are surrounded by His fire, filled with His glory, and precious in His sight as the apple of His eye.The Glory Increase | Prophet Ezekiah Francis Watch in Englishhttps://youtube.com/live/VQSMGGF0GAoWatch in Tamil (தமிழ்) https://youtube.com/live/YAo5yNeNciIWatch in Hindi (हिंदी) https://youtube.com/live/ztqbn0jSkC0Watch in Telugu (తెలుగు) https://youtube.com/live/JpiG0fqnalkWatch in Malayalam (മലയാളം) https://youtube.com/live/E-SmH7EQy2oWatch in Kannada (ಕನ್ನಡ)https://youtube.com/live/POiMx26pB3w

Prophetic Voice
Samson : Shake Your Pillars

Prophetic Voice

Play Episode Listen Later Jun 30, 2026 91:31


You are called to carry God's power and His character. In this message, discover how the Holy Spirit fills you with boldness, renews your strength, restores what was lost, and equips you to impact your generation. Your calling has never been revoked. This is your time to rise, seek God wholeheartedly, walk in the supernatural, and fulfill His purpose for the nations. Samson : Shake Your Pillars | Prophet Ezekiah FrancisWatch in Englishhttps://www.youtube.com/watch?v=iPrvAvxRjjgWatch in Tamil (தமிழ்) https://youtube.com/live/60ttUslZLxEWatch in Hindi (हिंदी) https://youtube.com/live/mLsTI3xSdGIWatch in Telugu (తెలుగు) https://youtube.com/live/pcqnqKE5VdUWatch in Malayalam (മലയാളം) https://youtube.com/live/o-kEt9R0cCYWatch in Kannada (ಕನ್ನಡ)https://youtube.com/live/Q8JQBlXnNdE

Raw Talks With Vamshi Kurapati - Telugu Business Podcast

From Financiers to Fan Wars: A Candid Conversation with Dil Raju | The Business of Telugu CinemaIn one of the most candid conversations the Telugu film industry has witnessed, legendary producer Dil Raju sits down with VK to pull back the curtain on the mechanics, myths, and mounting pressures of Indian cinema.Whether you're a filmmaker, entrepreneur, cinema enthusiast, or simply curious about the business behind the silver screen, this episode offers valuable insights into one of India's most dynamic industries.Topics Covered:-The economics of filmmaking & film financing- Why movie shoots get delayed- Hero remunerations & rising budgets- The reality behind ticket prices- Producer profits & financial risks- Theatre crisis & the future of single screens-Re-release culture & nostalgia- Fan wars, fake views & PR strategies- Game Changer, reviews & industry controversies- Marketing in the digital era- Telugu vs Hindi vs Tamil film industries- AI and the future of cinema- Leadership, legacy & building lasting impactIf this conversation gave you a new perspective on cinema and the business behind it, share your biggest takeaway in the comments below.

Prophetic Voice
Keys for Future Ministers

Prophetic Voice

Play Episode Listen Later Jun 23, 2026 42:35


Before you were born, God already knew you, formed you, set you apart, and ordained you for His purpose (Jeremiah 1:5). Your life is not an accident. His plan for you is far greater than anything you could imagine. In this message, discover how God leads you through and learn how to walk faithfully in the calling He established for you even before you entered your mother's womb.Keys for Future Ministers | Prophet Ezekiah Francis | Berachah Prophetic Ministries – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – Watch in Englishhttps://youtube.com/live/18bALH4WCs8Watch in Tamil (தமிழ்) https://youtube.com/live/Cz5qcfvG2n4Watch in Hindi (हिंदी) https://youtube.com/live/vSFWZ4hBe18Watch in Telugu (తెలుగు) https://youtube.com/live/haxuiYpElp4Watch in Malayalam (മലയാളം) https://youtube.com/live/RTgt1C-FQB8Watch in Kannada (ಕನ್ನಡ)https://youtube.com/live/Sjn4qhimyeA

Cinemondo Podcast
DRAGON Glimpse- telugu | NTR | Anil Kapoor Reaction!

Cinemondo Podcast

Play Episode Listen Later Jun 19, 2026 17:00


Send us Fan MailJR NTR is bringing pure cinematic fire in the first Dragon Glimpse and we are HERE FOR IT!

Raw Talks With Vamshi Kurapati - Telugu Business Podcast

One legendary recipe. And a conversation that will stay with you long after the biryani is gone.We sat down with the man behind one of Telugu food YouTube's most beloved channels FOOD ON FARM Babai - right at the farmhouse, with a smoking kadai between us and no script in sight. What started as cooking turned into something far more profound.and for the very first time, the world gets to know his real name: Venkatesh Murala garu. Known to millions simply as Babai.From a ₹6,000 first salary to a farmhouse that floods and rises again - Babai's journey is not a reel. It's real. He left home as a boy, cooked in dhabas and five-star kitchens alike, built businesses, lost money to people he trusted, and still found a way to stand tall. When his son Sai Teja handed him a camera during COVID and said "Babai, let's try this" - neither of them knew they were about to change their family's destiny forever.In this episode:The secret behind White Mutton Biryani - why it hits different The difference between biryani and pulav that most people get wrongHow a Raggi Mudda Natukodi Pulusu video put them on the mapThe floods of 2023 that wiped out the entire farmhouse - and what came nextBabai on life, family, faith, and what it means to be happyAntakshari with the full team

Prophetic Voice
God's Fullness Is Available to You!

Prophetic Voice

Play Episode Listen Later Jun 16, 2026 35:03


✨ You are called to more than just survival. Through Christ, you have access to His fullness, His grace, and His sufficiency. As you dedicate yourself to God's work and live a life of consecration, even small sacrifices can make an eternal impact. This message will encourage you to walk in the fullness of what God has already made available to you.

The King's Temple
Audacious Faith | Ps. Debbie Patta | Eng - Telugu Sermon | 14 June 2026

The King's Temple

Play Episode Listen Later Jun 15, 2026 44:32


Audacious Faith preached by Ps. Debbie Patta

SshGupChup Telugu Podcast
#165 ఎందుకు Indians మీద Hatred? #telugu #telugupodcast #Podcast #hatredonIndians

SshGupChup Telugu Podcast

Play Episode Listen Later Jun 13, 2026 17:06


Passport మారితే మనిషి మారడు.కానీ...మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి.""విదేశాల్లో జీవించడం అంటే...మన దేశాన్ని represent చేయడం కాదు.మన విలువలను represent చేయడం.by Vijay Appalla

Khandaan- A Bollywood Podcast
Pakistani Zombies, Dharma Romance and the Cost of Adulting

Khandaan- A Bollywood Podcast

Play Episode Listen Later Jun 4, 2026 50:46


Thisweek on Khandaan, we're covering a little bit of everything. Amrita returns from her accidental social media detox with glowing skin, better sleep, and a newfound appreciation for blissful ignorance. Then it's on to the movies. We discuss Chand Mera Dil and why its young-love-meets-adult-responsibility story left us feeling older than ever. We talk Ananya Panday's performance, the strange online discourse around the film's dance sequence, and whether Lakshya can successfully pivot from action star to romantic lead. Sujoy reports back from Drishyam 3, exploring how the latest chapter shifts from thriller to character study and asks what life looks like after Georgekutty gets away with everything. Asim recommends Dacoit: A Love Story, a Telugu romantic thriller starring Mrunal Thakur, and wonders why Bollywood still seems unsure what to do with one of its most compelling actresses. And finally, we dive into Zombeeid (or Zombie Eid), Pakistan's first zombie movie. Despite the online backlash, we found a surprisingly entertaining genre film packed with zombie mayhem, steroid-fuelled horror, Pakistani humour, and some genuinely impressive gore on a modest budget. Plus: A varied episode, but exactly the kind of film-and-pop-culture catch-up we love doing. Shownotes Support Khandaan Want bonus episodes, early access, video exclusives and our upcoming Dhurandhar 2 Patreon special? Join us on Patreon: Patreon.com/KhandaanPodcast You can also email us at: khandaanpodcast@gmail.com Follow Khandaan on YouTube, Instagram, TikTok and wherever you get your podcasts.

SshGupChup Telugu Podcast
#164 అన్నీ late అయిపోతున్నాయి ra… #TeluguPodcast #telugu #TeluguMotivation

SshGupChup Telugu Podcast

Play Episode Listen Later May 31, 2026 8:20


మన generation లో చాలా common ga వినిపించే sentence ఏంటంటే…“అన్నీ late అయిపోతున్నాయి ra…”Career late.Marriage late.Settling late.Success late.Money late.