ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం.

విన్న ఉన్న కధల్లో ఒక కధ --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

అభిప్రాయం, ఉద్దేశం, హితబోధ ఏదైనా అనుకోండి కానీ కాస్త ఆలోచించండి... --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

నన్ను మరింతమందికి దగ్గరచేసి, నా కుటుంబాన్ని పెద్దదిచేసిన రేడియోకి జేజేలు

పాటలు.. మన జీవితాలలో వాటి చమక్కులు వినండి ఈ సంచికలో. ఈ కొత్త శీర్షికలో పాటలు, వాటి వెనుక మాటలు, వాటి అంతరార్ధాలు, మన జీవితాలలో దగ్గర సంబంధాలు ఇవన్నీ చెప్పుకుందాం. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

Icecream ఎలా పుట్టింది? పుట్టిన మొదట్లో ఎలా ఉంది? తర్వాత ఎలా మారింది? వినండి... ఈ సంచికలో --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

మన చరిత్రలో పురాణాల్లో రక్షాబంధనం ఎలా ఉంది? ఎవరు ఎవరికి రక్షాబంధనం కట్టారు..?? --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

మన తెలుగు గురించి షరామామూలుగా నా మాటలు... --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

A small chit chat .. just like that --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

Gym లో ఏం చెయ్యచ్చు? ఏం చెయ్యకూడదు? నాకు తెలిసిన విషయాలు వినండి, ఈ సంచికలో --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

నా స్వగతం --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

కాలపు వేగం గురించి నా అభిప్రాయాలు... స్వగతం... --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

English ఏ చలామణీ అవుతున్న ఈ ప్రపంచంలో తెలుగు పరిస్థితి ఏమిటి? --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలతో ఉగాది రుచుల వైశిష్ట్యం తెలుసుకునే ప్రయత్నం ఈ సంచికలో --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

pencil పుట్టిన కధ కమామీషు .. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

అంతా బావుంది అనుకున్న స్నేహం బాధపెడితే ఎలా నెగ్గుకు రావాలి?.. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

ఒక మంచి యజమాని అంటే ఎవరు? అన్న విషయంపై నా జీవితంలో కలిగిన ఒక అనుభవం, నాకు అనిపించిన సమాధానం వినండి ఈ సంచికలో --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

సినిమాముఖంగా విలువలు చూపించి సగటు ప్రేక్షకుడిని తనకు దగ్గర చేసుకున్న విశ్వనాథ్ గారు నిజంగా విశిష్టమైన దర్శకులు.. దార్శనికులు..

ఏది ఎంత ఉన్నా ఇంకాస్త కావాలనే మనస్తత్వం మనది... మరి ఆ తత్వం మన్ని ఇబ్బందుల్లోకి నెట్టకూడదంటే ఏం చెయ్యాలి?... నా అభిప్రాయం వినండి ఈ సంచికలో... --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

Happy sankranthi --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sudha-devarakonda/message

సంచిక విన్నారా? --- Send in a voice message: https://anchor.fm/sudha-devarakonda/message

Artificial intelligence mana జీవితాలని దాదాపుగా శాసిస్తున్న ఈ తరుణంలో మనం ఏం చెయ్యాలి? ఎలా ఆలోచించాలి? అనే మథనం ఈ సంచికలో ... వినండి --- Send in a voice message: https://anchor.fm/sudha-devarakonda/message

గతం విడిచి వర్తమానంలో..కి కాస్తంత ఉద్వేగంగా మరికాస్త ఉత్సాహంగా... --- Send in a voice message: https://anchor.fm/sudha-devarakonda/message

అన్నీ చెప్పి తెలియాలి అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి? వినండి ఈ సంచికలో..

Jeans ఎలా పుట్టింది? ఆ కధ వెనుక కథలు .. ఈ సంచికలో మీ కోసం...

మన కోరికలు, మన ఆలోచనలు అన్నీ మన grip లో ఉన్నాయని, ఉంటాయని మనని ఎవరూ tempt చేయలేరని మనం అనుకుంటాం. కానీ అనుదినం మనకి వచ్చే ప్రతి pop up మనం స్వఛ్చందంగా చేసే లొంగుబాటు అని తెలుసా మనకి? .... ఈ సంచిక వినండి... ఆలోచించండి...

ఇంట్లో ఆడవారి stress ki కారణం ఏంటి? సరిచెయ్యటానికి కుటుంబ సభ్యులుగా మనం ఏం చెయ్యచ్చు? వినండి.. ఈ సంచికలో...

ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక పుట్టుక అంటూ ఉంటుంది. ఆ పుట్టుక ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మొదలైంది అన్నది తెలుసుకుని చెప్పే ప్రయత్నమే ఈ కొత్త శీర్షిక ... చెక్కుకధ వినండి.. ఈ సంచికలో...

ఒక శ్రోత కోరిక మేరకు పొందుపరచిన ప్రత్యేక సంచిక...

మనం ఆహారం తీసుకునే విధానంలో పదార్థాలలో ఎంతో మార్పు తెచ్చింది 2019 లో వచ్చిన ఉపద్రవం. దాని పర్యవసానంగా FSSAI తెచ్చిన కొత్త మార్పు ఏమిటి.. వినండి .. ఈ సంచికలో...

జీవితంలో ఎన్నోసార్లు మనం మన గమ్యాలు చేరుకుంటున్నామో ఎదుటి వారు గమ్యాలు మనవి... అనుకుని తరుముతూ జీవిస్తున్నామో అర్థం కాదు... అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలా ముందుకి పోవాలి?. నా మథనం వినండి నేటి ఈ సంచికలో..

సంతోషం సగం బలం అన్నారు. కానీ సంతోషంగా ఉండాలంటే, దాన్ని మాటిమాటికీ పొందాలంటే, దానికి నిపుణులు చెప్పిన కిటుకులు తెలుసుకోవాలంటే, నేటి ఈ సంచిక వినండి..

ఏ పండగ పబ్బం వచ్చినా నోరు తీపి చేసుకునే అలవాటు ఉన్న మనం తీపికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న నిజాన్ని దాదాపు మర్చిపోయాం .. మళ్ళీ ఇప్పుడిప్పుడే వెనక్కి తిరిగి మన పై తరాలని, వారి తీపి అలవాట్లని చూసుకుంటున్నాము. తీపి దాని కధా కమామీషు వినండి ఈ సంచికలో

July ఒకటి నుండీ సింగిల్ use plastic నిషేధించబడింది... మరి మన తక్షణ కర్తవ్యం ఏమిటి?

అసలు యోగ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఒక రోజు పండగేనా?

ఇళయరాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ

ఆ సినిమా చూసి చనిపోవాలని కోరుకున్న పెద్దావిడకి బంధువులు ఎలా వీడ్కోలు పలికారు?.... వినండి ఈ సంచికలో...

ప్రేమికుల రోజు వస్తుంది కదా... అసలు మనకి ప్రేమించటానికి టైం మనసు ఉన్నాయా అన్న ఆలోచనే ఈ సంచికకు మూలం..

నిజ జీవిత కధను సినిమాగా తియ్యవలసిన వచ్చినప్పుడు జరిగిన సిత్రాలు

విడిపోయినప్పుడు మొండిగా అవటం సహజం. కానీ ఆ మొండితనం మనకి అనుగుణంగా ఎలా వాడుకోవాలో ఈ సంచికలో చూద్దాం

మూడు భాగాలుగా మీరు విన్న అమృత కధను ఒకే సంచికలో వినిపించమన్న మీ మాటను ఈ సంచిక ద్వారా ఒప్పుకుంటూ... మీకోసం అమృత మరోసారి...

సినిమాలు వాటి కథలు పాటలు సన్నివేశాల వెనుక జరిగిన తమాషా కథలు వినండి...

కాళహస్తీశ్వర శతకం లో ఒక ఆణిముత్యం లాంటి పద్యం మీకోసం

తన మాట నెగ్గలేదని కోపంతో బాధతో ప్రాణం తీసుకుంది అమృత... వాయువై అంతా చూసిన తనకి ఏమనిపించింది?.

సినిమాల వెనకాల కథలు సన్నివేశాలు సంఘటనలు వెరసి చిత్రసీమలోని వింతలు విశేషాలు ... ఈ శీర్షికన మీకోసం..