Anaganaganaga... Listen to a Story

Follow Anaganaganaga... Listen to a Story
Share on
Copy link to clipboard

Describes about the importance of story narration to children and narrates beautiful and useful stories for language and emotional development of a child

Anaganaganaga


    • Aug 30, 2021 LATEST EPISODE
    • monthly NEW EPISODES
    • 8m AVG DURATION
    • 117 EPISODES


    Search for episodes from Anaganaganaga... Listen to a Story with a specific topic:

    Latest episodes from Anaganaganaga... Listen to a Story

    Rani Rampal

    Play Episode Listen Later Aug 30, 2021 6:44


    https://youtu.be/IZ-bbAW2--o #Bedtimestory #storiestobuildcharacter Story: Rani Rampal... Story line: How The dedication levels of a simple village girl turns her as Indian Hokey womens team captain..... Age group:2-30 Rejoice ur story

    Rani Rampal

    Play Episode Listen Later Aug 30, 2021 4:55


    #Bedtimestory #storiestobuildcharacter Story: Rani Rampal... Story line: How The dedication levels of a simple village girl turns her as Indian Hokey womens team captain..... Age group:2-30 Rejoice ur story

    Vijayaanandam

    Play Episode Listen Later Aug 22, 2021 4:22


    #Bedtimestory #storiestobuildcharacter Story: చెరువులో చేపలు Story line: చెరువులో చేపలు వేసవికాలంలో పెద్దచెరువులోకెళ్ళేటప్పుడు ఏంఆలోచనలు చేసుంటాయి....? బద్దకిస్టు చేపేం చేసిందో..... చూసేద్దామా పిల్లలూ.... Age group:2-20 Rejoice ur story

    చెరువులో చేపలు

    Play Episode Listen Later Apr 18, 2021 4:24


    #Bedtimestory #storiestobuildcharacter Story: చెరువులో చేపలు Story line: చెరువులో చేపలు వేసవికాలంలో పెద్దచెరువులోకెళ్ళేటప్పుడు ఏంఆలోచనలు చేసుంటాయి....? బద్దకిస్టు చేపేం చేసిందో..... చూసేద్దామా పిల్లలూ.... Age group:2-20 Rejoice ur story

    యు(ఉ)గాది

    Play Episode Listen Later Apr 13, 2021 6:34


    Story: యు(ఉ)గాది Story line: వనమాత చందూకిచ్చిన పదార్ధమేంటి? ఆపదార్ధం ఎలా ఉపయోగపడింది? ఊర్లో అందరూ ఉగాదినెందుకు జరుపుకున్నారు?? చూసేద్దామా పిల్లలూ....

    స్లా..... ఖ్లా......

    Play Episode Listen Later Feb 21, 2021 6:40


    #Bedtimestory #storiestobuildcharacter Story: స్లా..... ఖ్లా...... Story line: మేఘాలయా ఖాసీ జాతి ప్రజలు వారితరాలకందించిన కథ "స్లా....ఖ్లా...." మేక, పులి మధ్య ఏంజరిగుంటుంది? మేక పెంపుడు జంతువెలా అయ్యింది? చూసేద్దామా పిల్లలూ.... Age group:2-20 Rejoice ur story

    దృక్పథం

    Play Episode Listen Later Feb 14, 2021 5:41


    #Bedtimestory Story: దృక్పథం Story line: మనమీద మనకుండే "దృక్పథం" మనకు విజయాన్ని తెచ్చిపెడుతుందని దామోదరయ్య విశ్వసించాడా?? అతని దృక్పథం అతడిని ఎలా మార్చింది....? తెల్సుకుందామా పిల్లలు.... Age group:2-20 Rejoice ur story

    సింహం-మిఠాయి

    Play Episode Listen Later Feb 7, 2021 5:50


    #Bedtimestory Story: సింహం-మిఠాయి Story line: సింహానికి భయపడి పారిపోవాలా లేక మిఠాయిలిచ్చి వ్యాపారం కోనసాగించాలా…?హనుమయ్య ఏం చేసాడో "సింహం-మిఠాయి"లో తెల్సుకుందామా పిల్లలు.... Age group:2-14 Rejoice ur story

    కొ్త్త రూకో....

    Play Episode Listen Later Jan 31, 2021 4:48


    Bed time story Story: కొత్త రూకో Story line: నెమలి, కోడిపుంజు, గొర్రె 'కొత్త రూక' కోసం ఏంచేశాయి...... ? తెల్సుకుందామా పిల్లలు.... Age group:2-14 Rejoice ur story

    Plastic pai yudham

    Play Episode Listen Later Jan 24, 2021 5:42


    Story: ఆకాష్ తనకెదురైన సంఘటనల ద్వారా నేర్చుకున్నదేంటి? ఆ సంఘటనల ద్వారా సమాజానికేంచెయ్యాలనుకున్నాడు? ఏం చేశాడు? "ప్లాస్టిక్ పై యుధ్ధం" చెయ్యగలిగాడా లేక అలసిపోయాడా? తెలుసుకుందామా పిల్లలు.... Age group:2-14 Rejoice ur story

    యువరాజు పట్టాభిషేకం

    Play Episode Listen Later Jan 9, 2021 4:31


    Bed time story Story: యువరాజు పట్టాభిషేకం Story line: యువరాజు తనకు పట్టాభిషేకంవద్దని విదేశీ పర్యటనలకెందుకెళ్ళాడు? దానికి ప్రజలేమన్నారు? తెలుసుకుందామా పిల్లలు.... Age group:2-14 Rejoice ur story

    జామచెట్టు

    Play Episode Listen Later Jan 6, 2021 4:51


    Story: జామచెట్టు Story line: జామచెట్టు కొమ్మలు పక్కంట్లోకి విస్తరిస్తే కాయలు కోసేసుకుని తినేస్తే సరిపోతుందా? రాలిన ఆకులు కొమ్మలు కూడా శుభ్రం చేసుకోకుండా తుక్కు చెట్టుగలవాడింట్లో పడేస్తే ఏమౌతుందో తెలుసుకుందామా పిల్లలు.... Age group:2-14

    Belling the cat

    Play Episode Listen Later Dec 13, 2020 3:54


    #Storieswithvisualaids #bioscope #lifestories #NaturalabilityofanAnimals #Englishstories Story: Belling the cat Story line: Who is brave enough to bell the cat? Just belling the cat enough to protect themselves? lets go and watch whether rats plan worked or not? Age group:2-21years Rejoice ur story

    రావణాసురుడి పది తలల వెనుక అసలు కథ

    Play Episode Listen Later Nov 14, 2020 17:36


    #Storieswithnarration #deepavalistory #lifestories #storiesonlightwinoverdark #deewali Story: రావణాసురుడి పది తలల వెనుక అసలు కథ Story line: పది తలలు రావణాసురుడికే ఉంటాయా? మనక్కూడా ఉంటాయా? బిట్టు క్కూడా పది తలలొచ్చాయా… Age group: All Rejoice ur story

    పిల్లి మెడలో గంట

    Play Episode Listen Later Nov 8, 2020 5:10


    #Storieswithvisualaids #bioscope #lifestories #NaturalabilityofanAnimal Story: పిల్లి మెడలో గంట Story line: పిల్లి మెడలో గంటకట్టేసి తమ ప్రాణాలను కాపాడుకోవాలన్న ఎలకల పన్నాగం పారిందా.....? లేక అవి పిల్లినోట చిక్కాయా? Age group:2-21years Rejoice ur story

    Pisinari Dathruthvam

    Play Episode Listen Later Oct 24, 2020 5:39


    Bed time story Story: పిసినారి దాతృత్వం Story line: పిసినారి యజమానికి అతనింట్లో పనివాడు కేశవులు దాతృత్వాన్నెలా నేర్పించాడు?? "పిసినారి దాతృత్వం"లో తెలుసుకుందామారా పిల్లలు.... Age group:2-14 Rejoice ur story

    Foolish bunny English

    Play Episode Listen Later Oct 10, 2020 5:56


    #Storieswithvisualaids #Flowcanvas #Englishstories #Lalithakathalu #Anaganaganaga Story: Does Bunny remained as a foolish Bunny?? Story line: Mischievous Bunny Remained as a foolish bunny with bad decision making... lets watch what happened? Age group:2-14years Rejoice ur story

    Foolish Bunny telugu

    Play Episode Listen Later Oct 10, 2020 5:55


    #Storieswithvisualaids #Flowcanvas Story: Foolish Bunny అని నాన్నతో పిలిపించుకున్న బన్ని నిజంగానే Foolish Bunny గా మిగిలిపోయాడా? Story line: Bunny నాన్నమీద కోపంతో అడవికెళ్ళి తపస్సుచేసి దేవత చెప్పిన మాటని ఎలా పాటించాడో చూద్దాంరా పిల్లలు Age group:2-14years Rejoice ur story

    Chitti- paata

    Play Episode Listen Later Sep 29, 2020 6:47


    #NationalNutritionMonth #Anaemia #Storieswithvisualaids Story: "చిట్టి" కథ _ మనకందరికీ ఏది మంచిది?? Story line: చిట్టి junk తింటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని తర్వాత డాక్టర్ మామయ్య, అమ్మ చెప్పిన మాటని తన స్నేహితులందరికీ ఏమనిచెప్పిందో విందామా పిల్లలు. Age group:2-21 years Rejoice ur story

    Chitti katha

    Play Episode Listen Later Sep 27, 2020 14:28


    #National Nutrition Month # Anaemia Story: "చిట్టి" కథ Story line: చిట్టి junk తింటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని తర్వాత డాక్టర్ మామయ్య, అమ్మ చెప్పిన మాటని విని ఏంచేసింది?? Age group:2-21 years Rejoice ur story

    Todelu-kundelu

    Play Episode Listen Later Sep 20, 2020 336:45


    Bed time story Story: తోడేలు - కుందేలు Story line: తోడేలు-కుందేలు...... అందమైన బుజ్జి కుందేలు కోసం తోడేలెన్ని తిప్పలు పడిందో విందాం రండిరా పిల్లలూ..... Age group:2-14 Rejoice ur story

    Hari Alochana

    Play Episode Listen Later Sep 13, 2020 5:12


    Bed time story Story: నిజమైన కానుక Story line: రామేశ్వరంలో సమర్పించాల్సిన పవిత్రగంగాజలాన్ని దాహంతో అలమటిస్తున్న గాడిదకివ్వొచ్చా? భక్త "ఏక్ నాద్" ఏంచేశారు?? Age group:2-14 Rejoice ur story

    Edi uthama chithram

    Play Episode Listen Later Jul 21, 2020 5:21


    Bed time story Story: "ఏది ఉత్తమ చిత్రం" Story line: "ఏది ఉత్తమ చిత్రం" అని రాజు ఎలా నిర్ణయించారు?? Bed time stories లో కథ వినేద్దామా పిల్లలూ....? Age group:2-14 Rejoice ur story

    నిజమైన కానుక

    Play Episode Listen Later Jul 20, 2020 5:33


    Bed time story Story: నిజమైన కానుక Story line: రామేశ్వరంలో సమర్పించాల్సిన పవిత్రగంగాజలాన్ని దాహంతో అలమటిస్తున్న గాడిదకివ్వొచ్చా? భక్త "ఏక్ నాద్" ఏంచేశారు?? Age group:2-14 Rejoice ur story

    రక్షకభటులు-దొంగలు

    Play Episode Listen Later Jul 18, 2020 4:57


    Bed time story Story: రక్షకభటులు-దొంగలు Story line: రక్షకభటుల్ని దొంగలెలా మభ్యపెట్టారు? పిల్లలూ దొంగల్ని పట్టుకోవడానికేమార్గముందో జమిందారుగారికి చెప్పండి Age group:2-14 Rejoice ur story

    Koyila gaanam

    Play Episode Listen Later Jul 18, 2020 7:16


    Bed time story Story: కోయిల గానం Story line: కోకిలకు పాటలు నేర్పిన గురువెవరు?? అడవిలో పక్షులన్నీ ఎందుకాశ్చర్యపోయాయో "కోయిల గానం" లో విందాం...... రండిరా... పిల్లలూ Age group:2-14 Rejoice ur story

    Gurram manasu

    Play Episode Listen Later Jul 17, 2020 6:46


    Bed time story Story: గుర్రం మనస్సు Story line: గుర్రాలు తమ యజమాని మనస్సునర్ధం చేసుకోగలవా వారిని ప్రమాదాల్నించి రక్షించగలవా? గుర్రం మనసేంటో… చూద్దాం రండిరా... పిల్లలూ Age group:2-14 Rejoice ur story

    Kaki rayabaram

    Play Episode Listen Later Jul 16, 2020 6:02


    Bed time story Story: కాకి రాయబారం Story line: "కాకి రాయబారం"నెరపగలదా?? కేవలం పావురం మాత్రమే రాయబారం చెయ్యడానికనువైన పక్షా?? కాకేంచేసిందో చూద్దాం రండిరా... పిల్లలూ Age group:2-14 Rejoice ur story

    Linga samanathvam

    Play Episode Listen Later Jul 15, 2020 4:41


    అమ్మమ్మ కథలు Ammamma kathalu Story: సమానం Story line: ఆడపిల్లలు మగపిల్లలు అన్ని విషయాల్లోనూ సమానమేనా? లేక వారిమధ్య ఏదైనా బేధముందా? కథ వినేద్దాం రండి... Age group:2-14 Rejoice ur story

    Raktha daanam

    Play Episode Listen Later Jul 14, 2020 6:12


    Bed time story Story: రక్తదానం Story line: రక్తం దానం చేస్తే మనకేమన్నా ఔతుందా?? రక్తదానమంటే… ప్రాణదానంతో సమానమా...మీరేమంటార్రా... పిల్లలూ Age group:2-14 Rejoice ur story

    Viswasam

    Play Episode Listen Later Jul 9, 2020 3:37


    Bed time story Story: విశ్వాసం Story line: విశ్వాసంగల జంతువేది?కుక్కలా కనిపించినంత మాత్రాన నక్క విశ్వాసం గల జంతువౌవ్తుందా?"విశ్వాసం"లో చూద్దాం Age group:2-14 Rejoice ur story

    Anubhavam

    Play Episode Listen Later Jul 8, 2020 5:09


    Bed time story Story:అనుభవం Story line: చదువు పూర్తయ్యాకా వెంటనే వచ్చిన పని చెయ్యాలా? లేక ఉద్యోగం వచ్చేవరకు వేచి చూడాలా?"అనుభవం"నేర్పిన పాఠం Age group:2-14 Rejoice ur story

    Nayakathvam

    Play Episode Listen Later Jul 6, 2020 5:22


    Bed time story Story: నాయకత్వం Story line: అసలైన నాయకుడంటే ఎవరు?అందరిపై అజమాయిషీ చేసేవాడా?అందర్నీ కలుపుకుపోయేవాడా? "నాయకత్వం" అంటే ఎలాఉండాలి? Age group:2-14 Rejoice ur story

    Udyogardhudu

    Play Episode Listen Later Jul 5, 2020 5:23


    Bed time story Story: ఉద్యోగార్హత Story line: ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగంనిర్వహించగలిగే సమర్ధత అర్హత ఉండాలా? మరి "ఉద్యోగార్హత"ని ఎలా నిర్ణయిస్తారు? పిల్లలు... విందామా? Age group:2-14 Rejoice ur story

    కనువిప్పు

    Play Episode Listen Later Jun 26, 2020 5:06


    Bed time story Story: కనువిప్పు Story line: దేశాలపై దండయాత్రలు చేసిన ఘజనీ మొహమ్మద్ చివరికి "కనువిప్పు" కలిగి గ్రామాలని నాశనం చేయడం మానుకున్నాడా…? పిల్లలు... విందామా? Age group:2-14 Rejoice ur story

    Play Episode Listen Later Jun 25, 2020 7:08


    Bed time story Story:

    ఇచ్చేవాడెవడు??

    Play Episode Listen Later Jun 24, 2020 6:57


    Bed time story Story: ఇచ్చేవాడెవడు?? Story line: "ఇచ్చేవాడెవడు" భగవంతుడా? రాజా? భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసిస్తే ఏం జరుగుతుంది? చూద్దామా పిల్లలు... Age group:2-14 Rejoice ur story

    తోక పీకుడు గాడు

    Play Episode Listen Later Jun 23, 2020 7:14


    Bed time story Story: తోక పీకుడు గాడు Story line: గొర్రెను దొంగతనం చేద్దామని వెళ్ళిన శరభుడు చేసిన ఘనకార్యం ఏంటి? గొర్రెనే తెచ్చాడా?ఇంకేదైనా తెచ్చాడా? ఏమంటార్రా పిల్లలు...రండి మరి వినేద్దాం Age group:2-14 Rejoice ur story

    కాకి లెక్కలు

    Play Episode Listen Later Jun 22, 2020 3:50


    Story: కాకి లెక్కలు Story line: "కాకి లెక్కలు" అనే నానుడిని మీరు వినుంటే అది ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం రండిరా పిల్లలు Age group:2-14 Rejoice ur story

    Gjanodayam

    Play Episode Listen Later Jun 21, 2020 4:33


    Story:జ్ఞానోదయం Story line: ఎలుక ఒకదాన్నిమించి మరో శక్తివంతమైన రూపాన్ని సంతరించుకున్నా దానికి ప్రాణభయం తీరిందా?? జ్ఞానోదయమైందా??? వినేద్దాం రండిరా పిల్లలు..... Age group:2-14 Rejoice ur story

    Dam... dam... dam....

    Play Episode Listen Later Jun 20, 2020 8:46


    Dear parents, This is a spl kind of story which will help the kids to remember things in sequential order which extremely required with Mathematical formulas, Physics formulas, Historical events, Mapping etc... in their education useful for competitive examinations And for the future creative writters. So plz make sure to narrate these kinds of stories and ask the kid to renarrte it with the same sequence....which will help to create a sequential path... U also enjoy the story time along with kids Regards, Lalitha Nirmala. ప్రియమైన తల్లిదండ్రులకు, ఈ కోతి కథ లాంటి డాం.... డాం ...డాం... కథలు పిల్లలకి ఒక విషయాన్ని "సీక్వెన్స్లో నేర్చుకోవడం ఎలా" అనే విషయాన్ని తెలియ చెప్తాయి. అంటే ఇది వారి చదువుల్లో మ్యాథమెటికల్ ఫార్ములాస్లో కానీ ఫిజిక్స్ ఫార్ములాస్ లో కానీ హిస్టారికల్ గా చరిత్రలో జరిగిన అంశాలను, భూగోళ శాస్త్రంలో మేప్ పాయింటింగ్ మొదలైనవి, పోటీ పరీక్షల్లోనూ, సృజనాత్మకత ఉన్న ఆ పాటల- మాటల రచయితలుగా వెళ్లాలనుకున్నప్పుడు, డైరెక్టర్ గా మారాలంటే వరుసక్రమంలో గుర్తుపెట్టుకోవడం ఎంతో అవసరం, ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి కథలు చాలా ఉపయోగపడతాయి, వాటి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అందువల్ల దయచేసి అందరూ ఇలాంటి కథలను పిల్లలకు చెప్పి మళ్ళీ వాటిని అదే వరుసలో చెప్పమనడిగినప్పుడు సాధారణంగా పిల్లలు వాటిని యధాతధంగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది sequential map ని తయారు చేసుకోవడానికో దారిని సృష్టిస్తుంది, ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఇలాంటి కథలను పిల్లలకు చెప్తూ మీరు కూడా పిల్లలతో బాగా ఎంజాయ్ చేయండి పేరెంట్స్. ధన్యవాదాలు, లలితా నిర్మల. Story: డాం...

    Yedi manchi

    Play Episode Listen Later Jun 19, 2020 8:25


    Story: ఏది మంచి?? Story line: జింక అనుకున్నట్టు తన జీవితంలో జరిగే మంచి-చెడు తమకెదురొచ్చే వ్యక్తులమీదాధారపడతాయా??

    Raithu-Gurram

    Play Episode Listen Later Jun 18, 2020 7:33


    Story: రైతు-గుర్రం Story line: రైతు గుర్రాన్ని షావుకారు ఎందుకు తీసుకెళ్ళాడు? రైతు గుర్రాన్ని షావుకారుబార్నుండెలా కాపాడుకున్నాడు? Age group:2-14 Rejoice ur story

    Edi jarigina mana manchike

    Play Episode Listen Later Jun 17, 2020 6:30


    Story: ఏది జరిగినా మన మంచికే. Story line: "ఏది జరిగినా మనమంచికే" అంటూ సుధీరుడు చెప్పిందానికి రాజుకెందుకు కోపమెచ్చింది?మంత్రికి శిక్షవిధించారా?? చివరికేమయ్యింది??? చూద్దామా పిల్లలూ.....?? Age group:2-14 Rejoice ur story

    Debbaku Debba

    Play Episode Listen Later Jun 16, 2020 6:30


    Story: దెబ్బకు దెబ్బ Story line: తియ్యటి చెరుకుగడలు తినడానికి వెళ్లిన ఒంటె మరియు నక్క చివరికి ఏంచేశాయో "దెబ్బకు దెబ్బ" లో చూద్దామా పిల్లలూ.....?? Age group:2-14 Rejoice ur story

    Chirakala korika

    Play Episode Listen Later Jun 15, 2020 6:33


    Story: పొగడ్త Story line: ఈ ప్రపంచంలో పొగడ్తలకి శిక్షలు విధించే రాజులుంటారా?? కానీ వాళ్ళుకూడా చివరికి పొగడ్తలకి పోంగిపోతారా?? Age group:6-14 Rejoice ur story

    How to make children listen to u

    Play Episode Listen Later Jun 14, 2020 10:31


    PARENTING How to make ur child listen to U?? Is it a difficult task? Then these r 2 useful tips for u parents.... Have a look into this episode.... Make a Step towards better, guiltless parenting... and Have Jubilation with ur kidoos.... Regards, Lalitha Nirmala, Child Development expert and psychologist Podcast: Follw Anaganaganaga@ Insta http://Instagram.com/anaganaganaga.stories fb account https://www.facebook.com/lalitha.nirmala.56 fb page https://www.facebook.com/anaganaganaga.listentoastory/ 89 you tube link https://www.youtube.com/channel/UCXFoBQsvkWbagGWsXT_L8Qw b Y story narration is important?? Click

    Language development in kids

    Play Episode Listen Later Jun 13, 2020 8:31


    Thanku parents for encouraging kids .. and do u want to know how "Language development" happens in kids?? Lets listen to this episode.... Make a Step towards better parenting... and Have Jubilation with ur kidoos.... Regards, Lalitha Nirmala, Child Development expert and psychologist Podcast: Follw Anaganaganaga@ Insta http://Instagram.com/anaganaganaga.stories fb account https://www.facebook.com/lalitha.nirmala.56 fb page https://www.facebook.com/anaganaganaga.listentoastory/ 89 you tube link https://www.youtube.com/channel/UCXFoBQsvkWbagGWsXT_L8Qw b Y story narration is important?? Click

    Pogadtha

    Play Episode Listen Later Jun 12, 2020 4:49


    Story: పొగడ్త Story line: ఈ ప్రపంచంలో పొగడ్తలకి శిక్షలు విధించే రాజులుంటారా?? కానీ వాళ్ళుకూడా చివరికి పొగడ్తలకి పోంగిపోతారా?? Age group:6-14 Rejoice ur story

    Review on kids narratted stories

    Play Episode Listen Later Jun 11, 2020 16:50


    21 story narrations and their discriptions

    Gunapatam by Anirudh

    Play Episode Listen Later Jun 9, 2020 5:23


    Story teller: The telugu pandit "Anirudh" Story: Gunapatam Age : 10 years Rejoice story time kiddos....

    Claim Anaganaganaga... Listen to a Story

    In order to claim this podcast we'll send an email to with a verification link. Simply click the link and you will be able to edit tags, request a refresh, and other features to take control of your podcast page!

    Claim Cancel