Eshwari Stories for kids in Telugu

Follow Eshwari Stories for kids in Telugu
Share on
Copy link to clipboard

As a mother and now as a grandmother, I like telling moral stories to children. But I believe moral stories should also evolve with time. For today's children, we should educate them about their environment around them in a way that they can relate with. For instance, stories of kings and kingdoms m…

Suno India


    • Sep 2, 2021 LATEST EPISODE
    • every other week NEW EPISODES
    • 15m AVG DURATION
    • 72 EPISODES


    Search for episodes from Eshwari Stories for kids in Telugu with a specific topic:

    Latest episodes from Eshwari Stories for kids in Telugu

    కోతుల విన్నపం (Monkeys request to man)

    Play Episode Listen Later Sep 2, 2021 22:05


    ఇండోనేసియా అడవుల నుండి ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే దేశపు పెద్ద అడవికి పారిపోయి వచ్చిన కోతుల గుంపును అడ్డుకున్న కొత్త దేశపు అడవి కోతులు, కొత్త కోతుల్ని రాజు దర్బార్ కు బందీ గా తీసుకు వెళ్ళాయి.కోతుల నాయకుడు వాలి  వంట నూనె పంట అయిన పామాయిల్  చెట్ల పెంపకం ,నూనె తయారు పద్ధతులతో మరియు పామాయిల్ పెంపకం కోసం కట్ చేస్తున్న అడవులు, అడవి జంతువుల జీవితాలు ,అడవులు గాలి నీరు పర్యావరణం పరిసరాలు చివరికి మనుషుల furure ఎంతటి ప్రమాదం లో పడుతుంది చెప్పాడు.అంతే కాదు ప్రపంచం లోనే పెద్ద కార్బన్ సింక్ అయిన తమ దేశం ఎలా క్లైమేట్ చేంజ్ కి కారణం అవుతుంది చెప్పాడు. అంతే కాదు మనిషి స్వార్ధం  తగ్గించుకుని వనరులను సంరక్షించడం చేస్తే అందరికీ మంచిది అంటూ ఒక విన్నపం రిక్వెస్ట్ లెటర్ ను పావురం తో పంపి జవాబు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ కథ లో. See sunoindia.in/privacy-policy for privacy information.

    ప్రకృతి అనే నేను (I am nature)

    Play Episode Listen Later Aug 18, 2021 17:00


    చిన్నారి ప్రకృతి కి నేచర్ అంటే చాల చాల ఇష్టం. గలగలా పారె నదులు ,నురుగుల కక్కే సముద్రాలు ,మంచు పర్వతాలు ,అడవి, చెట్లు ,ఏనుగు మంకీ చిలుక చేపలు ఒకటి కాదు నేచర్ lo ఉండేవి అన్ని ప్రకృతి కి నేస్తాలు.  వాటికి ఫీలింగ్స్ ఉంటాయని అంటుంది. చెట్లు కటింగ్ వద్దు , నీరు నేల ట్రాష్ తో నింపొద్దు అంటుంది.పచ్చని ప్రకృతి క్లీన్.గాలి నీరు కావాలి ,జంతువుల ను మన ఫన్ కోసం హార్ట్ చేయకూడదు అంది. ప్రకృతి కి ఎలాంటి పర్యావరణ కావాలి ? విందామా.  (Prakruti loves nature. She loved everything about nature from flowing rivers, frothing seas, snow mountains, jungle, trees, elephants, monkeys, parrots, fish and more. She was always fascinated by nature. She says that they all have feelings. She always says not to cut trees, don't fill land and seas with trash and to keep nature clean and to not hurt animals for fun. Listen to this episode to know what kind of nature does Prakruti want?) See sunoindia.in/privacy-policy for privacy information.

    స్వఛ్చమైన సముద్రాలు (Clean Seas)

    Play Episode Listen Later Jul 31, 2021 24:00


    సముద్రాలను ఎందుకు క్లీన్ గా ఉంచాలి? అవి క్లీన్ గ లేకపోతే మనకి నష్టం ఏమిటి? అని అడిగిన పిల్లలకు అమ్మమ్మ సముద్రాలను శుభ్రం గా క్లీన్ గా ఎందుకు ఉంచాలి. పర్యావరణ లో సముద్రాలు కూడ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నారు. మరి క్లీన్ సీస్ అని ఎందుకు.స్లొగన్స్ రాస్తున్నారు? ఎవరు చెప్పారు సముద్రాన్ని క్లీన్ గా ఉంచాలని మళ్ళీ అడిగారు పిల్లలు. 2017 ఇండోనేసియా లోని బాలీ ద్వీపం లో ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు ప్రజలు కలిసి క్లీన్ సీస్ అనే ఉద్యమం స్టార్ట్ చేశారట.UNEP start చేసింది.ప్రస్తుతం 62+ coastal countries సభ్యులట. సముద్రాలు మనకి ఎప్పుడు అవసరం ముఖ్యమే.వాటి మీద ఆధారపడి మనుషులు, పక్షులు ,చేపలు,తాబేళ్లు ఇంకా ఎన్నో marine life బతుకుతుంది. అలాంటి సముద్రం లో ట్రాష్ వేస్తే? సముద్రం శుభ్రం గా ఉంచాలంటే ఏమిచెయ్యాలి? పర్యావరణం నీ కాపాడితే climate ki మనకి లాభం అని అమ్మమ్మ చెప్పిన విషయాలు విందామా.  (Why should we keep the seas clean? What is the harm if they are not clean? children asked their grandmother. She told them how seas and oceans play an important role in the environment. Humans, fish, turtles, and many other marine animals are all dependent on seas. What will happen if we put our trash in the seas? It will help the climate if we protect the environment, said grandmother. Then why are there slogans called "Clean Seas" and who told that seas should be cleaned? asked children again. Grandmother told them that in 2017, in Bali, Indonesia, scientists, environmentalists, governments, got together and with help of UNEP came up with clean seas campaign. Around 62+ countries are part of this campaign.)  See sunoindia.in/privacy-policy for privacy information.

    చారల జీబ్రా (Zebra)

    Play Episode Listen Later Jul 31, 2021 19:46


    అడవి జంతువుల్లో ప్రత్యేకం గా కనబడే నలుపు తెలుపు చారల జీబ్రా  చిన్నారి అవ్యాన్ కల లోకి వచ్చి చెప్పిన కబుర్లు విందామా. జీబ్రా ల్లో ఉండే రకాలు.వాటి చారలు మన వేలి ముద్రల్లా unique గా ఉంటాయట. జీబ్రా కీ శత్రువులు వున్నారు తెలుసా? వాటి సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులు motion dazzle వాటి ఫ్యామిలీ, ఫుడ్ గురించి తెలుసుకుందాము.అంతే కాదు మనిషి చేస్తున్న పనుల వల్ల పాపం జీబ్రా కి ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయి తెలుసా?   జీబ్రా అంతరించి పోకుండా ఎలా కాపాడాలి Climate change జీబ్రా కీ ఇబ్బందే కదా. (Among wild animals, the striped Zebra is very beautiful. That Zebra came into Avyan's dream and told a lot of interesting things.  In this story we will learn about different kind of Zebra's, and how their stripes are unique just like our fingerprints. Did you know that Zebras have predators? Their motion dazzle helps them in the form of self defence mechanisms. We will also learn about their food, families and other interesting facts. We will also learn how climate change is affecting the poor zebra and how it is on the verge of extinction.)  See sunoindia.in/privacy-policy for privacy information.

    రబ్బర్ కథ (Rubber)

    Play Episode Listen Later Jul 31, 2021 22:16


    రబ్బరు తో అదేనండి ఎరేజెర్ తో ఆడుతున్న కిడ్ తో రబ్బరు చెప్పిన సంగతులు అంటే? రబ్బరు ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఎక్కడ పెరుగుతుంది? ఎలా పెంచుతారు ఎలా రబ్బరు తయారు చేస్తారు?ఎంత తయారవుతుంది, రబ్బరు లో ఉన్న వెరైటీస్ పేర్లు.  19 century lo రబ్బరు ని కలెక్ట్ చేసి తెచ్చే ఆఫ్రికన్ ప్రజలు విదేశీ రాజు చేతిలో పడ్డ కష్టాలు. రబ్బరు వాడకం వల్ల ఎదురవుతున్న పర్యావరణ కాలుష్యము గురించి వినండి. (Rubber/Eraser told his story to the kid who was playing with it. In this story rubber tells where is rubber originally from? Where does it grow? How is it grown and how is it made?  We also talk about how in the 19th century many african nationals who collected rubber faced so many troubles from foreign rulers. We will also learn about how much pollution is being caused by rubber in this story.) See sunoindia.in/privacy-policy for privacy information.

    ఎడారి నావ - ఒంటే (Camel)

    Play Episode Listen Later Jul 31, 2021 26:33


    సెలవల్లో అమ్మమ్మ  ఇంటికి వచ్చిన పిల్లలు ఇంటి ముందుకు వచ్చిన ఒంటె సవారీ ఎక్కి తిరిగి ఆనందపడ్డారు.  దిగిన తర్వాత కూడ ఒంటె సవారీ కబుర్లే. లంచ్ తర్వాత అమ్మమ్మ నీ ఒంటె   గురించి తెలుసా?అని అడిగారు.తెలుసు అని ఒంటె కబుర్లు చెప్పటం స్టార్ట్ చేశారు.అంతా విన్నాక   పిల్లలకు climate change తో మనుషులకే కష్టాలు,ఒంటెలకు ఇబ్బందులు ఉన్నాయా? అని అనుమానం వచ్చింది. పర్యావరణం పరిసరాలు జీవ వైవిధ్యం  లో ఒంటెల ప్లేస్ వాటికీ మానవ తప్పిదాలు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు తెలియాలంటే ఈ కథ వినండి. (Children who came to grandmother's home for summer holidays felt happy after riding a camel that came near their home.They continued to talk about camel even after getting down and wanted to know more and asked their grandmother about it after lunch. Their grandmother told them all about camels and how camels are being impacted by man made climate change destroying their natural habitats. )  See sunoindia.in/privacy-policy for privacy information.

    బెండ కాయ (Ladies Finger/Okra)

    Play Episode Listen Later Jun 27, 2021 13:05


    మీ ప్లేట్ లో బెండి కూర ఉందా? మీకు బెండ కాయ గురించిన సంగతలు తెలుసా? కూరలు తినని పరి పాప కు అమ్మమ్మ మదర్ ఎర్త్ గిఫ్ట్ గా ఇచ్చే కూరలు పండ్లు వద్దన కుండా తింటే ఆరోగ్యం అని చెప్పింది. మీకు భేండి ఎక్కడ నుండి ఎలా వచ్చింది? ఇంకేమి పేర్లు ఉన్నాయి. బెండకాయ లో ఉన్న పోషకాలు ఏమిటి తెలుసా?  లేదా? అయితే ఈ కథ వినండి (Do you have Ladies Finger / Okra curry on your plate? Do you want to know more about Ladies Finger / Okra? Pari doesn't eat curries properly so her grandmother tells her the story of Ladies finger which is a gift by Mother Earth. In this story, we will learn from where did Ladies Finger / Okra came from, the nutrients in Ladies Finger / Okra and a lot more.) See sunoindia.in/privacy-policy for privacy information.

    అరటి పండు (Banana)

    Play Episode Listen Later Jun 27, 2021 19:00


    అరటి పండు తినను అని మారాం చేస్తున్న అఖిల్ కి అరటి పండు గురించిన కథ సంగతులు చెప్పింది ఈ కథలో. మీకు తెలుసా గ్రీకు వీరుడు Alexander మొదటి సారిగా మనదేశం లో అరటిపండు ని తిని వాటిని తనతో తీసుకెళ్ళాడు.  అరటి పండ్లలో ఉన్న రకాలు తెలుసా? దానిలో ఉండే పోషకాలు తెలుసా? పిల్లలు రుచి చూడకుండా దీన్ని బాగోదు నచ్చదు అంటూ ఆహారం నీ వద్దన కూడదు. అరటి పండు గురించిన సంగతులు వినండి.  (Akhil was not eating a banana, so his grandmother tells him this story all about Banana. Do you know that Alexander the great ate Banana and took it back with him to his country. Did you know that there are multiple varieties of Banana? Do you know that Bananas are very healthy with a lot of vitamins and proteins? Without tasting it and knowing how healthy it is kids should never say no to a banana, so let us learn more about Banana in this story.) See sunoindia.in/privacy-policy for privacy information.

    కొబ్బరి కాయ (Coconut)

    Play Episode Listen Later May 23, 2021 22:10


    పిల్లల కు వచ్చే సందేహాలను తీర్చటం చాలా సరదాగా ఉంటుంది.అదొక విధంగా మనకి కూడ లెర్నింగ్. ఇంట్లో తరచుగా వాడే కొబ్బరి కాయ కు ఒక కథ చరిత్ర ఉందని మీకు తెలుసా.? కొబ్బరి కాయకు ఆపేరు ఎలా వచ్చింది? దానికి మూడు కళ్ళు లాంటివి ఎందుకు ఉన్నాయి? Seana మరియు eel ఎవరు? కొబ్బరి ఏ దేశపు నేషనల్  ట్రీ ? వీటన్నటి సమాధానం కావాలంటే కథ వినండి.  (It is always interesting to answer the strange questions that children ask. It is a learning for parents in a way. Do you know that Cocount that we use at home everyday has history and a story? How did Coconut get its name? Why does it have three eyes? WHo are Seana and eel? Which national  is coconut? We will know answers to all these questions and more in this episode.) See sunoindia.in/privacy-policy for privacy information.

    గుఱ్ఱం (Horse)

    Play Episode Listen Later May 23, 2021 26:30


    గుర్రపు స్వారీ కోసం చిన్నపిల్లలకు చెక్క గుఱ్ఱం కొనడం తెలుసు. నిజమైన గుర్రాన్ని ఎక్సిబిషన్ లో ఎక్కినప్పుడు ఎవరెస్ట్ ఎక్కినంత ,ఏదో గెలిచిన ఫీలింగ్. అలాంటి గుఱ్ఱం గురించి అమ్మమ్మ చెప్పిన సంగతులు ఈ కథలో విందామా (As kids, we all had/have wooden horses at home. But for the first time when climbing a horse in exhibition it feels like climbing Mt. Everest. In this episode grand ma will tell all about horses.) See sunoindia.in/privacy-policy for privacy information.

    తాబేలు. (ప్రకృతి చెప్పిన కథలు) (Turtle)

    Play Episode Listen Later Apr 28, 2021 13:39


    జూ పార్క్ ను చూడటం బోర్ అని చెప్పే మామకు అది నిజం కాదని ,పర్యావరణం గురించి చెప్పటానికి , క్లైమేట్ చేంజ్ వల్ల జీవులకు వస్తున్న ఆపద నీ ఆపడానికి,మళ్ళీ మనం తిరిగి ప్రకృతి ప్రేమికులం అవటం ఎంత అవసరమో జూ పార్క్ లోని జంతువులను చూస్తే తెలుస్తుంది అమ్మమ్మ చెప్పిన కథ.విందామా (To prove that Zoo parks are fun, uncle tells the children about how animals are getting affected by environment and climate change and how seeing the animals in zoo parks tells us the importance of being nature lovers.  In this story, we explain the life of turtles and tortoise.) See sunoindia.in/privacy-policy for privacy information.

    రాబందులు (Vulture)

    Play Episode Listen Later Apr 28, 2021 21:16


    మనిషి స్వార్ధానికి పర్యావరణం తో పాటు అన్నిరకాల ప్రాణులు,అడవులు, నేలలు,నదులు కొండలు కొనలు గాలి ఆకాశం సమస్తం నశించిపోతుంది.అలాంటి ఒక ప్రమాదకర పరిస్థితి లో ఉన్న natural scavenger గా పిలవబడే vulture రాబందులు ఎలా ఎందుకు కనపడకుండ పోతున్నాయి చెప్పే కథే రాబందులు.విందామా (Man’s greed is causing harm to all animals, forests, rivers, hills and air. One such animal which is a natural scavenger that is on the verge of extinction is a vulture. We will learn how vultures are going extinct in this story.) See sunoindia.in/privacy-policy for privacy information.

    ప్రకృతి చెప్పిన కథలు – కోడి (Chick)

    Play Episode Listen Later Mar 31, 2021 12:56


    Yummy కోడి వంటకాలు మాత్రమే తెలిసిన నేటితరం పిల్లలకు nature లో నీ చిన్న పెద్ద జీవులన్నింటికి  బ్రతకటానికి సమాన హక్కులు ఉన్నాయని. కోడి కి సంబంధించిన అనేక సంగతులను అమ్మమ్మ చెప్పిన కథ లో విందామా?  (Chicken dishes is yummy to eat is all that today's generation kids know. But how many of us know that all animals have an equal right to live in nature. We will learn all about our favourite hen in this story.) See sunoindia.in/privacy-policy for privacy information.

    ప్రకృతి చెప్పిన కథలు – బల్లి (Lizard)

    Play Episode Listen Later Mar 31, 2021 13:18


    ప్రకృతి లో ఉపయోగం లేనిది అంటూ ఎదిలేదని.అసహ్యం గా ఉంది చూడటానికి అనుకునే బల్లి లాంటి చిన్ని జీవికి ప్రకృతి లో ఉన్న చోటు,పర్యావరణానికి మనకి అవి ఎలా సాయపడతాయి?.మనిషి సెల్ఫిష్ పనులు nature , environment నే కాకుండా బల్లి లాంటి వాటిని ఎలా ఇబ్బంది పెడుతున్నారో చెప్పే కథే బల్లి. వినండి. ప్రకృతి నీ కాపాడండి (There is no such thing as useless in nature. In this story we will talk about how small creature like a lizard which many find repulsive can help the environment. We will also talk how is human being's selfishness causing harm to lizards in this story.) See sunoindia.in/privacy-policy for privacy information.

    హ్యాపీ ఉమెన్స్ డే (Happy Women's day)

    Play Episode Listen Later Mar 8, 2021 20:00


    మహిళా శక్తి కి గుర్తింపుగా ప్రపంచ వ్యాప్తం గా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వాణిజ్యపరమైన సందడి కాదని అనేక త్యాగాలు పోరాటాల ఫలితంగా మహిళలు సమాన హక్కులు మరియు అవకాశాలు పొందారని.ప్రతి ప్రత్యేక దినం సందర్భంగా వాటి లో దాగిఉన్న మీనింగ్ నీ తెలుసుకోవాలని చెప్పే కథ. (International Women's Day, which is celebrated worldwide in recognition of women's empowerment, celebrates many struggles for equal rights and opportunities. This story emphasizes on the need to know more about the meaning of special days.) See sunoindia.in/privacy-policy for privacy information.

    ఆహా ఏమి రుచి – పొలం నుండి పళ్ళెం లోకి (Farm to Plate)

    Play Episode Listen Later Feb 28, 2021 16:20


    అమ్మ వండిన రుచి, ఆరోగ్యకరమైన కూర పప్పు వద్దని మారం చేసి ఫుడ్ ప్లేట్ పడేసి,ఆకలితో పడుకున్న అనన్య దగ్గరకి అమ్మ బదులు అమ్మలకే అమ్మ లాంటి నేల తల్లి ఫుడ్ ప్లేట్ తో వచ్చి ఆకలి తీర్చి పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఎలా ఎక్కడ ఎవరు పండిస్తారు? ఎవరు మనకి అమ్ముతారు .journey of food ఆరోగ్యం తో పాటు ఎంతో మందికి ఉపాధి money క్రియేట్ చేస్తుందో చూపించిన soil Ananya ki విత్తనాలు ఇచ్చి grow your own food.అప్పుడే నీకు ఆహారాన్ని గౌరవించటం,ఆస్వాదించటం తెలుస్తుంది అని చెప్పిన కథ.మీరు వినండి See sunoindia.in/privacy-policy for privacy information.

    ఆహా ఏమి రుచి – వంకాయ (Brinjal)

    Play Episode Listen Later Feb 28, 2021 23:20


    జంక్ ఫుడ్స్ కి అలవాటుపడిన ఈ తరం పెద్దలు పిల్లలకు సంప్రదాయ ఇంటి వంటకాలు ,సీజనల్ కూరలు పండ్లు తినటం, పెరటి తోట కూరలు  ఆరోగ్యానికి ఎందుకు మంచిదో చెప్పే కథ. అమ్మ వండిన వంకాయ కూర వద్దు.jam ముద్దు అనుకున్న చిన్నారి పాపకు స్వయంగా వంకాయ వచ్చి చెప్పిన విశేషాలు ఉన్న కథ.మీరు వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

    3Rs

    Play Episode Listen Later Feb 28, 2021 18:36


    నిరాడబరం అయిన జీవనశైలి ఇప్పటి తరానికి పర్యావరణం నీ save చెయ్యటానికి ఎందుకు అవసరం అని చెప్పే కథ.ఇంట్లో ఉండాల్సింది మనుషులు .కానీ అవసరానికి మించిన చిందరవందర వస్తువులు కాదని, సింపుల్ లివింగ్ లో ఎంతో ఆనందం ఉందని,మితిమీరిన వనరుల వాడకం భావితరాలకు ప్లానెట్ కి హాని అని reuse recycle reduce అనే Principles ని follow కావాలని పిల్లలకు అమ్మమ్మ చెప్పింది.మీరు వినండి See sunoindia.in/privacy-policy for privacy information.

    నదులు (Rivers)

    Play Episode Listen Later Jan 22, 2021 19:00


    ప్రపంచం లో ప్రాచీన నాగరికతలకు మూలం,పవిత్రతకు చిహ్నం గా ఉన్న నదులు మనుషుల తో పూజలు హారతులు అందుకుంటూ జీవనాధారం గా ఉన్నాయి.అలాంటి నదులను అభివృద్ధి పేరుతో మనుషుల స్వార్థం తో ఎలా మురికి కూపం గా మారిపోయాయి వాటిని ఎందుకు save చెయ్యాలో విందామా (Most historical cities are based on river banks. Rivers are symbols of purity and are prayed with offerings in India. But now, many rivers are being destroyed in the name of development because of our greed. In this episode, we talk about the need to save these rivers and more.) See sunoindia.in/privacy-policy for privacy information.

    అడవి దున్న (Bison)

    Play Episode Listen Later Jan 22, 2021 16:49


    అడవి దున్నలు లేదా ఇండియన్ బైసన్ ఒక పెద్ద జంతువు.చాలా బలమైనది.ఎత్తుగా ఉంటుంది. ఇవి ఆసియా దేశాల్లో ముఖ్యం గా సౌత్ ఇండియా లో ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రివేళల్లో తిరిగే ఈ దురుసు జంతువులు తగ్గిపోతున్నాయి.కారణం మనిషి .bison గురించి తెలుసుకుందామా. (Indian Bison is a big and strong animal. They are very tall. They are mainly present in Asia and specifically in South India. These bison which travel in the night are rapidly decreasing in number becuase of Human intervention. Shall we learn more about Bisons?) See sunoindia.in/privacy-policy for privacy information.

    గుడ్లగూబ (Owl)

    Play Episode Listen Later Jan 22, 2021 13:30


    పర్యావరణం ప్రకృతి లో ఉన్న అనేక జీవుల్లో ,ప్రకృతి ఆహార చక్రం లో  ముందుగా ఉండే జీవుల్లో గుడ్లగూబ ఒకటి. మనిషి ఔల్ నీ అపశకునం గా భావించి వెళ్లగొట్టిన గుడ్లగూబ తన ప్రకృతి ధర్మం ప్రకారం మనిషికి ముఖ్యం గా రైతులకు నేస్తం. మనిషి చేస్తున్న పర్యావరణ హాని లో ఔల్ ఎలా ఇబ్బంది పడుతోంది విందామా . (Among all the creatures in the environment, the animal at the forefront of the food chain is Owl. Despite many cultures considering owl as bad luck and shooing them, owls have always been helpful especially for farmers. We will learn how owls are getting harmed becuase of man’s invervention with nature in this episode along with many intersting facts about owls.) See sunoindia.in/privacy-policy for privacy information.

    ఎనుగమ్మ ఏనుగు (Elephant)

    Play Episode Listen Later Dec 24, 2020 24:44


    ఏనుగు పిల్లలు పెద్దలు అందరూ ఆసక్తి గా చూసే పెద్ద జంతువు.అడవికి నేస్తం.మనకి కూడా.దేవుడిగా పూజించే మనం ఎనుగతో క్రూరంగా ఉంటాము.ఏనుగు గురించిన కబుర్లు పిల్లలతో పాటు మనం విందామా (An Elephant is loved by children and adults equally. The Elephant is a friend of the forest. We pray to the elephant as God in our conutry but at the same time are cruel at times. Let us listen and understand more about elephants in this episode.)

    నమ్మకమైన నేస్తం (Loyal Friend)

    Play Episode Listen Later Dec 24, 2020 23:19


    మనిషికి అన్నివేళలా నమ్మకంగా ఉండే నేస్తం శునకం. Dog మనకి అనేకరకాలుగా సాయపడే దోస్త్ గురించిన కబుర్లు ఈ కథ లో విందాము (A dog is always loyal to humans and dogs are our best friends. So let us learn more about dogs and their origins and how animals are getting affected by the changing environment.)

    మేము మా spidy (We and our spidy)

    Play Episode Listen Later Dec 24, 2020 17:00


    (అనన్య ,ధైర్య ఫ్రెండ్ కి ఉన్న బుజ్జి కుక్క పిల్ల ను చూసి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న బుజ్జి కుక్క పిల్ల ని పెంచుకోవాలని ఉన్న కోరిక ఎక్కువ అయ్యింది.అమ్మ కుక్క పిల్ల నీ తీసుకురావటం కుదరదని చెప్పింది.కానీ అనన్య తన birthday కి గిఫ్ట్ గా పప్పి నీ ఇవ్వమని దేవుడు నీ కోరింది.కోరిక తీరిందా? తెలియాలంటే కథ వినండి) Ananya and Dhairya after seeing a friend's puppy made a wish to have a puppy at their home too. Their mother did not like the idea of buying a dog. But Ananya asked God to give you a puppy as a gift for his birthday. Listen to the story to know if her wish comes true.

    నా కొక పక్షి కావాలి (I want a bird)

    Play Episode Listen Later Nov 30, 2020 18:30


    పంజరం లో ఉండే పెంపుడు పక్షులు కావాలని గోల చేసిన పిల్లలకు ఒక పక్షి పంజరం లో పెడితే అవి ఎలా ఇబ్బంది పడతాయి మన ఫన్ కోసం వాటిని బంధించి వాటికి అవసరమైన లైఫ్ స్కిల్స్ రాకుండా ఎలా అపుతున్నము, పెంపుడు జంతువులు పెంచాలంటే ముందుగా తెలియాల్సిన విషయాలు సంగతులు చెప్పింది విందామా (A bird explains how they dont learn life skills they need to a kId who want birds in cage. Here are some things to know before raising pets.)

    కనిపించని పిల్లి పిల్లి (Missing Cat)

    Play Episode Listen Later Nov 30, 2020 12:29


    కీ! అదేనండి టీవీలో వచ్చే కార్టూన్ chii లాంటి పిల్లి కావాలనుకున్న పిల్లలకు ఒక చిన్నారి పిల్లి ఎలా నేస్తం అయిందో విందామా (Listen to how a little cat became friends with children who wanted a cat like the cartoon chii. The children know all about how a mother cat protects its children in this story.)

    పిల్లి (Cat)

    Play Episode Listen Later Nov 30, 2020 17:15


    పిల్లి గురించి మీకు తెలుసా? అని పిల్లల్ని అడిగిన మామ తనకు తెలిసిన సంగతులు అదేనండి పిల్లి చరిత్ర కి చెందిన కథలు వాటి వల్ల మనకి ఉన్న లాభం అలాగే పిల్లి కారణం గ ఇతర ప్రాణులు పర్యావరణం కి ఉన్న ఇబ్బందులు చెప్పారు.మనము విందామా! (“What do you know about a cat?" Uncle asked the children. In this story he tell-all about cat history. How do we benefit from them and as well as how the cat causes some problems for the environment.)

    అమ్మమ్మ నేస్తం Maggie (Ammamma’s friend Maggie)

    Play Episode Listen Later Oct 28, 2020 12:29


    ఈ కథలో పాము నుండి అమ్మమ్మని Maggie అదేనండి మా dog ఎలా కాపాడింది ఇంకా పాముల గురించిన సంగతులు ,పాము కనిపిస్తే ఏమిచెయ్యాలి. అనే విషయాలు విందామా (In this story we will hear how Maggie (Ammama’s dog) saved her from a snake. We will also hear more about snakes, what to do if the snake appears and more.)

    బాతు (Duck)

    Play Episode Listen Later Oct 28, 2020 16:45


    పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ లో డోనాల్డ్ డక్ ఒకటి.ఎలాంటి బాతు గురించిన ఆసక్తి కలిగించే రీతిలో అమ్మమ్మ చెప్పిన కథ. మానవ తప్పిదాల వల్ల పాపం బాతులు కూడా ఎలా కష్టపడుతూ ఉన్నాయో విందామా. (Donald Duck is one of the favourite cartoons for children. In this story, Ammamma tells all about ducks and how they are also are suffering because of human intervention.)

    వానపాములు (Earthworms)

    Play Episode Listen Later Oct 28, 2020 9:50


    వానపాములు లేదా earth engineer or earth doctors అని పిలిచే వాటి గురించిన సంగతులు అవి మన పర్యావరణానికి ఏవిధంగా హెల్ప్ చేస్తాయి అనే విషయాలు ఈ కథలో విందామా (In this story we will hear about earthworms or what are called earth engineers or earth doctors and how they help our environment.)

    కాకి (Crow)

    Play Episode Listen Later Oct 28, 2020 14:45


    కాకి అనే ఈ కథలో పిల్లలు కాకి గోల ,కాకి గుంపు అనే పదాలు బాడ్ వర్డ్స్ గా అనుకుని బాధపడితే అవేంటో చెప్పటమే కాదు కాకుల గురించిన, వాటి పరిసరాల గురించి కబుర్లు కూడా చెప్పారు. మనము విందామా (In this story about the crow, children feel bad about being compared to crows for their screams, so Ammamma tells them all about crows and their surroundings. Shall we listen?)

    కనకపు సింహాసనమున (Golden Throne)

    Play Episode Listen Later Sep 28, 2020 11:00


    బంగారు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టి మంచిగా చూసినా అది దాని సహజ గుణాన్ని లో మార్పు ఉండదు.అలాగే ఈ కథలో పులి చర్మం కప్పుకుని పులి లా ప్రవర్తించాలని అనుకున్న గాడిద కు ఏమి జరిగిందో వినండి.

    తలనుందు విషము ఫణికిని (Poison in the head)

    Play Episode Listen Later Sep 28, 2020 17:15


    పాముకి తలలో కోరల్లో విషము ఉంటుంది. తేలుకి కొండి అంటే తోకలో ఉంటుంది విషము.కానీ అత్యాశ ఉన్న మనిషికి శరీరం అంతా విషము ఉంటుంది.విషపు ఆలోచన పనులు అన్నమాట.పాలు పోశాడు అనే కృతజ్ఞత తో ఒక పాము రోజు బంగారు కాయిన్ ఇస్తే ఏమిజరిగిందో ఈ కథలో వినండి

    బలవంతుడు నాకేమని (Unity is strength)

    Play Episode Listen Later Sep 28, 2020 14:30


    అహం తో ప్రవర్తిస్తే దేహబలం ఉన్న పెద్ద ఏనుగును సైజ్ లో చిన్నవాడైన మావటి బుద్ధి బలం తో అదుపు చేసినట్లుగా ఈ కథలోని పక్షులు బలవంతుడైన వేటగాడి వలలో పడినప్పుడు చిన్నవైన బుద్ధిబలం తో తమ ప్రాణాలను కాపాడిన కథ (I am a man of strength. With an ego that does not count. The one who ridicules and behaves rudely with the weak will one day perish in the strength of the unity of those who think they are weak.)

    పుత్రోత్సాహము (Proud father)

    Play Episode Listen Later Sep 28, 2020 18:29


    పిల్లలు పుట్టినప్పుడు తల్లితండ్రులు హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటారు.కానీ వారికి నిజమైన సంతోషం పిల్లల సాధించిన విజయం లేదా అభివృద్ధి నీ అందరూ గుర్తించి పొగిడితే కలుగుతుంది.ఈ కథలోని సురేందర్ తండ్రికి కలిగినట్లు. (Parents feel happy when their children are born. But their true happiness comes when the success or development of their children is recognized and praised by all.)

    తన కోపమే తన శత్రువు. (Your anger is your enemy): శతక పద్య కథలు

    Play Episode Listen Later Aug 29, 2020 18:30


    కోపం అనే గుణం ఎవరికి మంచిది కాదు దాని వల్ల ఇతరుల తో పాటు కోపగించి న వ్యక్తి కూడా నష్టం ఎలా జరుగుతుందో బంగారు హంసలు కథలో వినండి.

    ఎప్పుడూ సంపద కలిగిన (Whenever you become wealthy): శతక పద్య కథలు

    Play Episode Listen Later Aug 29, 2020 17:00


    ఎవరికైనా చాలా సంపద అనుకోకుండా వస్తె ఎక్కడనుండో అంతే సడెన్గా తెలిసీ తెలియని వాళ్ళు చుట్టాలు స్నేహితులు అని వస్తారు.మనతో పాటు సంపద నీ అనుభవిస్తారు.దుబారా కారణంగా ఆ సంపద పోతే వచ్చిన వాళ్ళు అంతే సడెన్గా వెళ్ళిపోతారు అదెలాగో వినండి.

    సిరిదా వచ్చిన వచ్చున్ (Whenever fortune comes): శతక పద్య కథలు

    Play Episode Listen Later Aug 29, 2020 15:06


    సంపద వచ్చినప్పుడు కొబ్బరి కాయలు లో నీరులా బావుంటుంది. కానీ ఆ సంపద కరి మింగిన వెలగ పండు లా ఎలా పోతుందో కథలో వినండి.

    ఉపకారికి నుపకారము (Good deed to enemy): శతక పద్య కథలు

    Play Episode Listen Later Aug 29, 2020 15:15


    మనకు మేలు హెల్ప్ చేసిన వారికి ప్రతి సాయం చెయ్యటం సాధారణం.గొప్ప కాదు.కానీ అపకారికి సాయం చెయ్యటం గొప్ప విషయం ఎలాగో

    వినదగు నెవ్వరు చెప్పిన (Listen to everyone): శతక పద్య కథలు

    Play Episode Listen Later Aug 29, 2020 11:45


    ఎవరు చెప్పినా వినాలి.కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.విన్నది నిజమా అబద్ధం అన్నది తెలుసుకుని అప్పుడు తగిన విద్ధం గా ఆక్ట్ చెయ్యాలి .అదెలాగో ఈ కథలో వినండి

    శతక పద్య కథలు పరిచయం (Stories of Sataka poems intro)

    Play Episode Listen Later Aug 29, 2020 6:45


    తెలుగు భాష తెలిసిన , చదివిన ,చదువుతున్న వారికి , పిల్లలు పెద్దలు అందరికి శతక పద్యాల గురించి తెలిసి ఉంటుంది . ఆణి ముత్యాల్లాంటి ఆ శతకపద్యాలు మరచిపోకుండా , ఇవ్వాళ్టి కి relevance ఉన్న కొన్ని శతక పద్యాలనూ , వాటి భావాన్ని , నీతి ని చెప్పే కథల ను శతక కథల పేరుతో మీకు వినిపించే నా ప్రయత్నాన్ని ఆదరించి , విజయవంతము చెయ్యాలని కోరుకుంటున్నాను . ఈ శతక కధలు రెండు భాగాలు కలిగిన సీరీస్ గా ఉంటాయి.

    బావిలో కప్ప (Frog in the well)

    Play Episode Listen Later Jul 8, 2020 8:25


    ఈశ్వరి ఆంటీ తన కథ లో అవివేకం తో బావి లో కప్ప ల కయ్యానికి దిగి స్నేహితున్ని పోగొట్టుకున్న కప్ప గురించి చెప్పారు. విశాల ప్రపంచం తెలియని ఒక బావిలోని కప్ప చెరువు నుండి వచ్చిన కప్ప మాటలు నమ్మక అర్థం చేసుకోక తనకు తెలిసిందే లోకం అనే దురుసు తనం తో ప్రవర్తించింది.అన్ని తమకే తెలుసు అనుకునే మూర్ఖులు ఇతరులను నమ్మరు.అర్థం చేసుకోరు. (Eshwari Aunty in her story talks about a frog in the well who because of his foolishness loses his friend. The frog in the well fights with the frog from the pond thinking that it knows everything and that the world is limited to the well it lives in.)

    మూర్ఖ స్నేహితులు (Foolish Friends)

    Play Episode Listen Later Jul 8, 2020 8:50


    ఈశ్వరి ఆంటీ తన కథ లో స్నేహితుల ఎంపిక అదే సెలెక్ట్ చేసుకోవటం లో జాగ్రత్తగా ఉండాలని మూర్ఖులయిన కోతుల తో స్నేహం చేసిన పక్షి ,అడగందే సలహా చెప్పి ప్రాణాలు కోల్పోయిన కథలో చెప్పారు.వినండి. (Eshwari Aunty in this story talks about being careful in selecting friends. She tells a story about a bird that gets beaten for giving unsolicited advice to a group of monkeys.)

    Adavi cheppandi miss

    Play Episode Listen Later May 31, 2020 11:52


    చాలా చాలా దూరం లో ఉన్న హ్యాపీ గా ఉన్న అడివి కి ఒక చిన్న కోతి పిల్లకు మధ్య జరిగిన సంభాషణ. ఆనందంగా ఉన్న అడవి జంతువులు పర్యావరణాన్ని ఒక మనిషి ఎలా పాడు చేస్తున్నారో చెప్పింది. (This story is the discussion between a baby monkey and Forest. The Forest tells the baby monkey how human beings are spoiling the nature.)

    Vana chinuku Prayanam

    Play Episode Listen Later May 31, 2020 10:19


    వాన చినుకు ,చిన్నారి పాప ప్రకృతి స్నేహితులు.ఈ కథలో వాన చినుకులు తమ ప్రయాణాన్ని చిన్నారి ప్రకృతి కి అందంగా వివరిస్తాయి. అంతే కాకుండా ప్రకృతి నీ వానచినుకులు లో తడిపి ముద్ద చేస్తాయి (Rain drops and Prakruti are friends. In this story, Rain drops explain the life cylce of water to Prakruti. The raindrops also make Prakruti wet in rain)

    Indradhanassu - Rainbow

    Play Episode Listen Later May 31, 2020 11:55


    ఇంద్ర ధనుస్సు కథలో దాని చరిత్ర , ఇంద్ర ధనుస్సు మనకి చెప్పే మంచి మాట. వివిధ రంగుల కలయికతో అందంగా ఉన్న ఇంద్ర ధనుస్సు మనకి వైవిధ్యం లో ఉన్న అందాన్నీ ఆనందాన్ని అవసరాన్ని చెబుతుంది.unity in diversity . (In this story, we discuss about the rainbow, its colours, historical and religious references of the beautiful rainbow. We also talk about how Rainbow teaches Unity in Diversity.)

    తొక్కుడు బిళ్ళ (Hopscotch)

    Play Episode Listen Later Apr 30, 2020 15:00


    పిల్లలు తమ బాల్యంలో ఆడుకునే తొక్కుడు బిళ్ళ ఆట గురించి తెలుసుకుందాం .అదే నండి ఇంగ్లిష్ లో hopscotch game గురించిన చారిత్రక విశేషాలు ,ఆట నియమాలు,ఆట ద్వారా పిల్లలకు చెప్పే విద్య, లెక్కలు, వర్ణమాల, పదాలు మరియు అనేకం నేర్పవచ్చని చెబుతోంది. సంప్రదాయ ఆటలో అంతరార్థం వివరించే కథ వినండి (This is story about Hop Scotch game. We will learn about the history of Hopscotch, the rules of the game, the education of children through play, calculations, words and many more. Listen to the story that of this traditional game)

    Teddy Bear

    Play Episode Listen Later Apr 30, 2020 17:40


    మీకో విషయం తెలుసా ? పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే మెత్తని మృదువైన teddy బొమ్మ వెనుక ఒక కథ ఉందని.చాలా జానపద కథలు ఉన్నాయిట.కానీ నేను మీకు పిల్ల ఎలుగుబంటి కథ వినిపిస్తున్నను. బొమ్మ బేర్ ని ప్రేమిస్తాం.నిజం ఎలుగుబంటి నీ వేటాడి పట్టుకుంటాం. (There is a story behind the soft teddy doll that children love by all adults. In this story, I will tell about how we love the toy bear but hunt the real bear.)

    Varala Cheruvu (వరాల చెరువు)

    Play Episode Listen Later Feb 28, 2020 21:00


    Climate వేగంగా మారుతున్నది.ఆ మార్పుకు కారణాలు అనేకం.ముఖ్యంగా మానవ తప్పిదాలు కారణం.ఈ కధలో పర్యావరణం లో భాగమైన అడవులు , నీటి వనరులు ,గాలి,అనేకరకాల జీవులు ,మనుషులు పోల్యూషన్ వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నారు ,పర్యావరణాన్ని అందరూ కలిసి రక్షించాలి .జీవవైవిధ్యాన్ని కాపాడాలి అని చిన్నారి అనామిక కి విషింగ్ ట్రీ ,వరాల చెరువు చెప్పటం వినండి.మీరు అనామిక లా ఒక మొక్కని నాటి పెంచండి.

    Landslide (లాండ్ స్లైడ్స్ )

    Play Episode Listen Later Feb 22, 2020 13:30


    ఈ కథ లో మానవ తప్పిదాలు ,అత్యాశ ,నిర్లక్ష్యం కారణంగా పరిసరాలు ఎలా పాడవుతాయి , వరదలు వచ్చినప్పుడు కొండచరియలు విరిగిపడి సమీపంలోని ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో , పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని తాతయ్య చెప్పారు.

    Honey Bee

    Play Episode Listen Later Jan 28, 2020 12:00


    మనకు ఎంతో మేలుచేసే తేనెటీగలు కు మనం అడవులు నరికి,వాతావరణం వేడి పెరిగి,రసాయనాలు వాడకం పెరిగి,గాలి నీరు కలుషితం చెయ్యటం తో పుప్పొడి,పూలు,అనువైన వాతావరణం లేక అవిచనిపోతున్నయి.అంతేకాదు మనకి పంటల దిగుబడి తగ్గుతోంది.తేనెటీగలు లేకపోతే అడవులు,పంటలు సమృద్ధిగా పెరిగే ఫలదీకరణం పోలినేషన్ఉండదు.చిన్ని జీవి కష్టం మనకీ పెద్ద నష్టం .

    Claim Eshwari Stories for kids in Telugu

    In order to claim this podcast we'll send an email to with a verification link. Simply click the link and you will be able to edit tags, request a refresh, and other features to take control of your podcast page!

    Claim Cancel